Tag Archives: App

నెట్, యాప్ తో అవసరం లేకుండానే డబ్బు బదిలీ..!!

ఇప్పుడు నగదు బదిలీ కోసం ఇంటర్నెట్ లేకుండా సరే ఉచితంగా.. నిస్సందేహంగా డబ్బులు బదిలీ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.. అంతే కాదు మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా సరే డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చట.. అయితే ఇందుకోసం మీరు *99# అనే కోడ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది అని సూచిస్తున్నారు నిపుణులు. ఇది ఇంటర్నెట్ లేకుండా డబ్బు ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ముందుగా మీ ఫోన్ లో డైల్ పాడ్ ఓపెన్ చేసి *99#

Read more