వేతన సవరణ విషయంలో జగన్ సర్కార్‌కు విద్యుత్ శాఖ ఉద్యోగుల షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భోజన విరామ సమయంంలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదంటున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ […]
Tag: ap cm jagan mohan reddy
టార్గెట్ జగన్ సర్కార్… పవన్ కొత్త వార్ స్టార్ట్…!
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన పవన్… ఆ దిశగానే క్రమంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు సార్లు వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్… మూడోసారి కూడా పర్యటించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక అదే సమయంలో జగన్ సర్కార్‌ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉన్న […]
గవర్నర్ విషయంలో వైసీపీలో ఇంత టెన్షన్ ఎందుకు ?
ఏపీ గవర్నర్‌గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ని యమితులయ్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జస్టిస్ నజీర్ నియామకంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు.. కొత్త గవర్నర్ రాకతో.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం తమ దారి తమదేనని అంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జస్టిస్ నజీర్ […]
జగన్ వాళ్లను రంగంలోకి దించడంతో బెంబేలెత్తుతోన్న చంద్రబాబు..?
రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి […]
30 స్థానాల్లో డేంజర్ బెల్స్.. సిట్టింగ్‌లు అవుట్ అంటూ జగన్ సిగ్నల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జగన్‌ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరు పనిచేస్తున్నారు? చేయడం లేదు? అనేది ఎప్పటికప్పుడు.. సీఎం జగన్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా.. 70 మంది అని.. తర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వచ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరిందని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ 30 మందికి […]
జగన్ ప్రసంగంపై విమర్శలు.. వైసీపీలోనే హాట్ టాపిక్…!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు […]
ఇప్పటం మైలేజీ ఎంత? జనసేన లెక్కలు ఇవే..!
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో సర్కారుపై ప్రకటించిన `ఇప్పటం యుద్ధం` పార్టీకి ఏమేరకు మైలేజీ ఇచ్చింది. ఆయన అనుకున్నట్టుగా పార్టీకి ఎంత ప్రయోజనంగా మారింది..? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు ఘటనలలోనూ పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకటి గత నెలలలో జరిగిన విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ఘటన. ఈ ఘటనలో పార్టీ నేతలు.. మంత్రులపై దాడి చేశారనే వాదనుంది. ఈ క్రమంలోనేవారిపై […]
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్… అయ్యో ఎంత పనైపోయింది…!
రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్‌కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. […]
రాజధానిగా విశాఖే… జగన్ నయా గేమ్ ప్లాన్ ఇదే…!
విశాఖ గర్జన పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వహించిన కార్యక్రమం.. సక్సెస్ అయిందని.. ఆ పార్టీ నేతలు చెప్పుకొంటారు. నిండు కుండపోత వర్షంలోనూ.. ఆ పార్టీ నాయకులు ప్రసంగించడం చూశాం. ఇక, దీనికి ముందు కళాజాతాలు.. ఇతరత్రా కార్యక్రమాలు కూడా అట్టహాసంగానే జరిగాయి. తీరా ర్యాలీ సగంలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. జోరు వర్షం కురిసింది. అయినా.. కార్యక్రమం హిట్ చేశామని.. మంత్రులు.. నాయకులు చెప్పారు. సరే.. అసలు ఈ కార్యక్రమం ద్వారా.. […]