వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మూడు రాజధా నులు.. అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా తాను చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక గత ప్రభుత్వానికి .. తన ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా.. దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేతలను ముందుకు కదిలిస్తున్నారు. ప్రజలతో కలిసేలా.. గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ చిత్రమైన సంగతు లు తెరమీదికి వచ్చాయి. ఓ కీలక […]
Tag: ap cm jagan mohan reddy
జనసేనలో ఉన్న ఆ మైనస్సే వైసీపీకి ఇంత ప్లస్ అవుతోందా…!
ఔను.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. పంచదార చుట్టూ.. చీమలు చేరినట్టు గా ఎక్కడ అవకాశం ఉంటే.. ఎక్కడ అధికారం దక్కుతుందని నాయకులు భావిస్తే.. ఆ పంచకు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల విషయంలో ఎవరు ఎవరితో కలుస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయినప్పటికీ.. అధికార పార్టీలోని కొందరు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి నాయకులు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆశావహులు […]
బీజేపీకి సహకారం.. వైసీపీలో కొత్త గేమ్ మొదలైందా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు […]
పనిచేయట్లేదు.. పక్కన పెట్టేస్తారు.. వైసీపీలో 50 మందికి డేంజర్ బెల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి టికెట్ భాగ్యం దక్కుతుందో.. ఎవరిని పక్కన పెడతారో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ కొందరికి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు.మీరుసరిగా పనిచేయడం లేదు.. కష్టమే.. మీ పద్దతి మార్చుకోవాలి.. అని సూటిగా చెప్పారు. “ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు […]
ఉంటే ఉండు… పోతే పో… ఆ ఎమ్మెల్యేకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్…!
ఆయన సూపర్ ఎమ్మెల్యేగా వైసీపీలో గుర్తింపు పొందారు. చేతికి ఎముకలేని నాయకుడిగా నియోజకవర్గం లోనూ పేరు తెచ్చుకున్నారు. పార్టీలు మారినా.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పుడు ఆయన పరిస్థి తి డోలాయమానంలో పడిపోయింది. అసలు టికెట్ దక్కించుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారిపో యింది. ఆయనే అన్నా రాంబాబు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి సీఎం జగన్ తర్వాత.. అంత భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అందుకే ఆయనకు వైసీపీలో సూపర్ ఎమ్మెల్యే […]