ప్రముఖ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా రోజుల గ్యాప్ తరువాత ఈ అమ్మడు నటించబోతున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారి నిర్మిస్తుండగా, మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ వల్ల సినిమా పై ప్రేక్షకులో అంచనాలు పెరుగుతున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ సినిమాలలో […]
Tag: Anushka Shetty
వారి టార్చర్ తట్టుకోలేకే అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందా.. వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి గత కొంత కాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. అనుష్క వెండితెరపై కనిపించి కూడా చాలా ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. అదే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల […]
హీరోయిన్ అనుష్కకు అలాంటి వ్యాధి.. షాక్ లో ఫ్యాన్స్..!!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన […]
అందాల భామ అనుష్కకు ఉన్న అతి పెద్ద వీక్‌నెస్ ఏంటో తెలుసా?
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి`. పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్గా అనుష్క జయప్రద హోస్ట్ గా వ్యవహరిస్తున్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో అనుష్క తన […]
అనుష్క శెట్టి పిచ్చిగా ప్రేమించిన స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా?
దాదాపు దశాబ్దన్నర కాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించింది. వరస ఆఫర్లు వస్తున్నా సరే చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కి జోడిగా `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాలో నటిస్తోంది. పి మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యోవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ఇదిలా […]
మంచు లక్ష్మిని దారుణంగా మోసం చేసిన అనుష్క.. కోట్లలో నష్టం!
మోహన్ బాబు ముద్దుల కుమార్తె, ప్రముఖ నటి, యాంకర్, నిర్మాత మంచు లక్ష్మి ని సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి దారుణంగా మోసం చేసిందట. ఆమె మోసం కారణంగా కోట్లలో నష్టం వాటిల్లిందట. మంచు లక్ష్మి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. మంచు లక్ష్మి ఓవైపు నటిగా అడపా తడపా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాంకర్ గా సత్తా చాటుతోంది. బుల్లితెరపైనే కాకుండా ఓటీటీల వేదికగా పలు షోలకు పోస్ట్ గా వ్యవహరిస్తూ అభిమానులను అలరిస్తోంది. […]
ప్రభాస్ - అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. ఫైనల్‌గా అందరూ కోరుకున్నదే జరుగుతోంది!
ప్రభాస్-అనుష్క.. ఈ జోడికి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, రెబల్, బాహుబలి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వెండితెరపై అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా అలరించింది. ఎంతలా అంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని పుకార్లు పుట్టేంత. గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు మాత్రం తాము […]
హీరోయిన్ భూమిక భర్తతో అనుష్కకి అలాంటి సంబంధం ఉందా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ భూమిక – హీరోయిన్ అనుష్క శెట్టి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం విషయంలో నటన విషయంలో ఇద్దరు ఏమాత్రం తీసిపోరు . అయితే నిన్న మొన్నటి వరకు భూమిక కు అనుష్కకు ఎలాంటి సంబంధం లేదు అని.. ఇద్దరు కేవలం ఇండస్ట్రీలో హీరోయిన్ గానే పరిచయమయ్యారు అంటూ జనాలు భావించారు . కానీ రీసెంట్ గా బయటపడిన నిజంతో ఒక్కసారిగా అనుష్క భూమిక పేర్లు సోషల్ మీడియాలో […]
బాలయ్య- అనుష్క కాంబోలో రావలసిన రెండో సినిమా.. ఆ స్టార్ హీరోయిన్ కి ఎలా వెళ్ళింది..!
యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య తన వందో సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా […]