అనుష్క సినిమాకు లాభాలే లాభాలు.. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` 6 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పోలిశెట్టి జంట‌గా న‌టించిన లేటెస్ట్ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్టైన‌ర్ `మిస్ట్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్స‌లెంట్ క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోంది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ టాక్ పవర్ తో మిస్ శెట్టి […]

బాహుబలి సినిమా తర్వాత అందుకే గ్యాప్ తీసుకున్న అనుష్క కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తన కెరియర్ను కొనసాగించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఈమె క్రేజ్ నిలుపుకోలేకపోయింది. సడన్గా సినిమాలకు బ్రేక్ తీసుకున్న అనుష్క బాహుబలి-2 తర్వాత కేవలం […]

బాక్సాఫీస్ వ‌ద్ద అనుష్క హ‌వా.. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` 3 డేస్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

దాదాపు ఐదేళ్లు త‌ర్వాత అనుష్క శెట్టి మ‌ళ్లీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` మూవీతో వెండితెర‌పై మెరిసింది. ఇదొక రొమాంటిక్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టించాడు. పి. మ‌హేష్ బాబు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. యూవీ క్రియేష‌న్స్ వారు నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న థియేట‌ర్స్ లోకి వ‌చ్చిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి.. ప్రేక్ష‌కుల మెప్పు పొంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా […]

పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన అనుష్క‌.. ప్ర‌భాస్ తో అలానే ఉంటానంటూ కామెంట్స్‌!

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి నుంచి లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాబోతున్న సినిమా `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి`. పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించాడు. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అనుష్క తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న పెళ్లిపై […]

అనుష్క మ‌ల‌యాళం ఎంట్రీ వెరీ కాస్ట్లీ.. ఆ 2 సినిమాల‌కు స్వీటీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి మల‌యాళం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఈ బ్యూటీ ఒక‌టి కాదు ఏకంగా రెండు సినిమాల‌కు సైన్ చేసింది. అందులో `కథానార్` ఒక‌టి. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ ఇది. ఇందులో జయసూర్య హీరోగా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అనుష్క రోల్ ఛాలెంజింగ్‌గా ఉండ‌బోతోంది. రోజిన్‌ థామస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏకంగా 14 భాషల్లో ఏకకాలంలో విడుదల […]

అనుష్క‌లో ఉన్న అద్భుత‌మైన క్వాలిటీ అదే.. న‌వీన్ పొలిశెట్టి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

సౌత్ స్టార్ అనుష్క శెట్టి, యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి జంట‌గా ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అదే `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబ‌ర్ 7న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ మూవీ ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ […]

ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌హూర్తం పెట్టుకున్న `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`.. ఈసారైనా వ‌స్తారా?

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి వెండితెర‌పై క‌నిపించి చాలా ఏళ్లు అయిపోతుంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ బ్యూటీ చేసిన లేటెస్ట్ మూవీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి, అనుష్క జంట‌గా న‌టించారు. చాలా రోజుల నుంచి అనుష్క నుంచి రాబోతున్న మూవీ కావ‌డంతో.. మిస్ శెట్టి […]

`మ‌నం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన‌ అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మ‌నం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెష‌ల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో న‌టించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖ‌రి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా న‌టించారు. శ్రియా, స‌మంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్‌, అఖిల్‌, అమ‌ల‌, రాశి ఖ‌న్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ […]

ప్రభాస్, అనుష్క అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఎట్టకేలకు తీరనున్న ఆ ముచ్చట..

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీతో రీసెంట్‌గా ఈ హీరో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 లో నటిస్తున్నారు. కల్కి 2898 అనేది భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని […]