టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుని దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీని ఏలేసిన సీనియర్ ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది ఇటీవల కాలంలో వరుస పెట్టి సినిమాలను తగ్గించేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఇతర ఇండస్ట్రీలో సినిమాలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం పూర్తిగా దూరమవుతున్న పరిస్థితి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు.. ఒకసారి తెలుసుకుందాం. అనుష్క: ఈ లిస్ట్‌లో మొదట అనుష్క పేరు వినిపిస్తుంది. టాలీవుడ్లో అదిరిపోయే క్రేజ్ […]
Tag: anushka
ఏదేమైనా పెళ్లి మాత్రం అతన్నే చేసుకుంటా.. అనుష్క షాకింగ్ అనౌన్స్మెంట్..!
స్టార్ హీరోయిన్ అనుష్క.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే స్వీటీ అంటూ అనుష్కను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. అయితే.. నాలుగు పదుల వయసు మీద పడుతున్న స్వీటి ఇంకా వివాహం చేసుకోలేదని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క […]
లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో అనుష్క.. బ్యాక్ డ్రాప్ ఇదే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన అనుష్క శెట్టికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్నర కాలంపాటు.. ఇండస్ట్రీలో రాణించిన ఈ అమ్మడు.. గత కొద్ది కాలంగా సినిమాల పరంగా బాగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలు వస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ఘాటితో అలరించేందుకు సిద్ధమవుతున్న స్వీటీ.. జులై 11న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. అలాగే.. […]
నాని – అనుష్క కాంబోలో మిస్ అయినా హిట్ మూవీ ఏదో తెలుసా..?
టాలీవుడ్ జేజమ్మగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్కకు టాలీవుడ్‌లో పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలో నటిస్తూ తిరుగు లేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం అడపదడప సినిమాల్లోనే నటిస్తున్నా.. ఈ అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే అనుష్క నాచురల్ స్టార్ నాని కాంబోలో ఓ సినిమా మిస్ అయిందంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. అది కూడా సూపర్ హిట్ మూవీ అట. ఇంతకీ ఆ […]
ప్రభాస్ ఏకంగా ఇంత మందితో ఎఫైర్లు నడిపాడా.. ఆ లిస్ట్ ఇదే..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్‌గా ప్రభాస్ తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రభాస్ తో సినిమాల్లో నటించాలని.. ఆయనతో సినిమాలు తీయాలని దర్శక, నిర్మాతలతో సహా.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఆరాటపడుతున్నారు. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా.. నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అంతే కాదు.. ప్రభాస్‌కు సంబంధించిన ఏదో ఒక […]
ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ఇదే.. రష్మిక, నయన్ కు బిగ్ షాక్.. నెంబర్ 1గా ఆ స్టార్ బ్యూటీ..!
ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ […]
సీనియర్ ముద్దుగుమ్మలను ఫాలో అవుతున్న శ్రీ లీల.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా మారి వరస సినిమా ఆఫర్లను అందుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీ లీల మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్.. హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఊహించిన రేంజ్లో సక్సస్ అందుకోకపోయినా అమ్మడి నటన, డ్యాన్స్, అందం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మంచి పాపులారిటి దక్కించుకున్న శ్రీ లీల.. […]
హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్‌లో నటించిన ఏకైక టీవీ సీరియల్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్‌లో క్లాస్, మాస్ అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా ఒకటి. యూత్‌ను తన అంత చెందాలతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను తను నటనతో ఫిదా చేసింది. మాస్ ఆడియన్స్‌ను అయితే ఈ అమ్మడి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ సరైన క్రేజ్ ను తగ్గించుకుంది ఈ క్రమంలోనే లేడీ […]
స్వీటీ ఏంటి ఈ డేర్: ప్రభాస్‌తో కోట్లాటకు అనుష్క రెడీ… ?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కల జోడి గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరుకు టాలీవుడ్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే చాలాసార్లు వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన కూడా.. ఈ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఇక అనుష్క.. బాహుబలి తర్వాత చాలా కాలం సినిమాలకు […]