`అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాల‌య్య క్లారిటీ.. ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై!

ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ మీట్ లో బాల‌య్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ విషయంపైనే నానా రచ్చ జరుగుతుంది. అక్కినేని అభిమానులు బాల‌య్య‌ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా `అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. హిందూపురంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జ‌రిగిన వీర […]

మౌనం వీడ‌ని బాలకృష్ణ.. అక్కినేని ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌!

ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్ప‌దమైన సంగతి తెలిసిందే. బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులే కాకుండా పలువురు ప్రియులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. `ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే` అంటూ అక్కినేని న‌ట‌వార‌సుడు నాగచైతన్య, అఖిల్ హుందాగా బాల‌య్య‌కు […]

చైతు విష‌యంలో స‌మంత కూడా చేయలేని పని బాలయ్య‌ చేశాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాస్ప‌ద‌ వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఉద్దేశించి నెగటివ్ కామెంట్స్ చేయడం అనేది ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవలం సినిమాలను ప్ర‌మోట్ చేయడం కోసమే చైతు సోషల్ మీడియాను వినియోగిస్తాడు. సమంతతో విడాకుల విషయంలో చైతు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంత పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ అనేక పోస్టులు పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలో నేరుగానే నెగటివ్ కామెంట్స్‌ చేసింది. అయినా సరే చైతు స్పందించలేదు. హీరోయిన్ […]

తన చావును ప్రెస్ మీట్ పెట్టి తెలిపిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది లెజెండ్స్ గా ఉన్న నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితర హీరోలు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఎప్పటికీ ప్రజలు మరువని గొప్పతారాలలో వీరు కూడా ఒకరు. మద్రాస్ పరిశ్రమను హైదరాబాదులో స్థిరపడడానికి కృషి చేసిన వారిలో వీరు కూడా ఒకరు. అప్పట్లోనే హైదరాబాదు నగరంలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారు. ఇక ఎన్టీఆర్ ఏఎన్నార్లతో పాటు .. డి రామానాయుడు దాసరి వంటి వారు […]

తెలుగులో 100 సినిమాల‌తో సెంచ‌రీ కొట్టిన హీరోలు ఎవ‌రో తెలుసా…!

చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవ‌త్స‌రానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవ‌త్స‌రానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు. అలా నటించిన […]

నాగార్జున- బాలకృష్ణ మల్టీస్టారర్ ఆగిపోవడానికి కారణం అదేనా..!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఆ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు దాదాపు 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. వీరి నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున- బాలకృష్ణ నాలుగు […]

రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ మాయాబజార్..!!

తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అద్భుతమైన చిత్రాలలో మాయాబజార్ చిత్రం కూడా ఒకటి . ఎన్ని తరాలు మారిన ఈ చిత్రం యొక్క చరిత్ర ఇప్పటికీ మారలేదని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఇలాంటి అద్భుత దృశ్య కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచన రావడం అభినందనీయం. 1957 మార్చి 27న విడుదలైన మాయాబజార్ చిత్రం ఇప్పటికీ 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టీవీలలో బ్లాక్ అండ్ వైట్ […]

కృష్ణని మోసం చేసిన ఏఎన్ఆర్.. అసలు విషయం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ప్రయోగాత్మకంగా చిత్రాలు అంటే కేవలం కృష్ణ గారి ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. మొదట హాలీవుడ్ కలర్, 70MM అంటూ స్క్రీన్ ని మార్చిన ఘనత కృష్ణా గారి దే అని చెప్పవచ్చు. ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడరు కృష్ణ. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్ చేసి న్యూ క్రియేట్ చేశారు కృష్ణ. ఇక ఎన్నో కౌబాయ్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు జేమ్స్ బాండ్ అనే పేరును […]

మొదటి తరం హీరోల నుండి నేటితరం హీరోలు.. మెమొరబుల్ పిక్ వైరల్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఒక్కరైనా దిగ్గజ నటుడు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.. ఇక ఆయన మరణించడంతో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఆయన మరణించడంతో ఆయన పార్దేవదేహం వద్దకు టాలీవుడ్ లోని అగ్ర తారలందరూ చేరుకుని మహేష్ బాబుకి ధైర్యం చెబుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక […]