ఆ దివంగత నటుడు చేసిన మల్టీస్టారర్ సినిమాలు… ఎవరూ చేయలేదట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది. ఇలా మల్టీ స్టార్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నటులలో సీనియర్ హీరోలు ఉన్నారు. ఈతరం హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోలలో ఒక నటుడు తన చేసిన సినిమాలలో ఎక్కువ శాతం మల్టీస్టారర్ సినిమాలే చేశారు అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన నిన్న తెల్లవారుజామున మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో […]

భూములపై ఇన్వెస్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!!

సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చాలామంది హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కువగా భూములపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక నాటి నుంచి నేటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.. ఎన్టీఆర్ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోల వరకు ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని 20 సంవత్సరాలు క్రితం 10,000 రూపాయల విలువ చేసే భూములు ప్రస్తుతం […]

అక్కినేని అభిమానులకు శుభవార్త.. 40 ఏళ్ల కితం ఆగిన ANR సినిమా రిలీజ్ కాబోతోంది!

అవును, ఇది నిజంగా అక్కినేనికి అభిమానులకు ఓ పండగలాంటి వార్తనే చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అప్పట్లోనే ఒక ట్రెండ్ ని తీసుకొచ్చిన అలనాటి దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తన ఫ్యామిలీకి, అభిమానులకి ప్రాణమనే చెప్పుకోవాలి. ANR కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు అప్పట్లోనే వచ్చాయి. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా అనేకం ఉన్నాయి. దేవదాసు అనే సినిమాలు ఎన్ని వచ్చినా మన తెలుగు సినిమా […]

నయా లుక్ లో నాగచైతన్య.. బాలీవుడ్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడంటే..!?

అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత మరింత స్పీడ్ పెంచారు. పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలో చేస్తున్నాడు చైతూ. ఇక టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి నాగచైతన్య ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఆమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో లాల్ సింగ్ చడ్డా సినిమా తెరకెక్కుతోంది. అద్వైత్ చందన్ ఈ […]

అప్పటి స్టార్ హీరోల పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఇప్పట్లో స్టార్ హీరోల పారితోషకం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకటి రెండు సినిమాలలో క్రేజ్ లభించింది అంటే ఏకంగా రూ .50 కోట్ల పారితోషకం డిమాండ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ అప్పట్లో పారితోషకాలు కేవలం ఒక కంపెనీ ద్వారా మాత్రమే లభించేవి. అది కూడా ఉద్యోగం లాగా నెలవారి మాత్రమే వీరికి పారితోషకాలు అందించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే అగ్ర హీరోలుగా […]

ఆ హీరోలను తృప్తిపరచడానికి హీరోయిన్స్ అలా చేసేవారా..?

అప్పట్లో హీరోలకు హీరోయిన్లకు మంచి సాన్నిహిత్యం ఉండేది.. అంతేకాదు వారిని ఇంప్రెస్ చేయడానికి హీరోయిన్లు దేనికైనా వెనుకాడరు అనే వార్తలు చాలా పెద్ద ఎత్తున వినిపించేవి.. ముఖ్యంగా ఎంజీఆర్ – జయలలిత, ఎన్టీఆర్- సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు – వాణి శ్రీ లాంటి హీరోయిన్లు హీరోలను ఇంప్రెస్స్ చేయడానికి ఏమైనా చేయడానికి వెనుకాడే వారు కాదు అని వార్తలు వినిపించేవి.. ఇకపోతే మన స్టార్ హీరోయిన్లు ఆ స్టార్ హీరోలను తృప్తిపరచడానికి ఎలాంటి పనులు చేశారో ఇప్పుడు […]

హీరో అఖిల్.. మొబైల్ లాక్ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉందో తెలుసా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. మొదటి సారిగా ఆయన పేరు మీదే ఒక సినిమా చేసినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ డిజాస్టర్ గా మిగిలి పోతున్నాయి. ఇక తాజాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో. హీరో అఖిల్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు […]

నాగార్జున విడిచిపెట్టమని ఏఎన్ఆర్ టబు ని బ్రతిమలాడాడట?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని కుటుంబం గురించి అలాగే అక్కినేని కుటుంబ సభ్యుల గురించి మనందరికీ తెలిసిందే. మొదటగా ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరావు ఎన్నో భిన్న విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా తన చివరి రోజులలో కూడా సినిమాలలో నటించాడు. ఇక నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున […]

సుశాంత్ లో ఎవరికీ తెలియని క్వాలిటీస్ చెప్పిన ఆ ఇద్దరూ..?

సినీ ఇండస్ట్రీలో అపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది అటువంటి హీరోలలో సుశాంత్ కూడా ఒకరు. సుశాంత్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ తన నటనతో నిరూపించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. సుశాంత్ చూడడానికి చాలా అమాయకుడిగా కనిపించిన చాలా టాలెంటెడ్ పర్సనట. కానీ ఎప్పుడూ కూల్ గా ఉంటారని చెప్పుకొస్తున్నారు తమ సిస్టర్స్. రాఖీ పండుగ సందర్భంగా అక్కినేని […]