ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో జ‌య‌సుధ‌పై మోహ‌న్ బాబు ఫైర్‌.. అంత త‌ప్పు ఏం చేసింది?(వీడియో)

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఈ సంద‌ర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వ‌చ్చి.. ఆ మ‌హాన‌టుడి విగ్ర‌హాన్ని త‌న చేతుల మీద‌గా ఆవిష్క‌రించారు. అలాగే ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఏయన్నార్ విగ్రహావిష్కరణ వేడుక‌లో టాలీవుడ్ కి చెందిన ప‌లువురు న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, పలువురు […]

మరికొద్ది గంటల్లో చనిపోతాను అని తెలిసిన ఎన్టీఆర్ ..ఏం చేసాడొ తెలుసా..? నిజంగా మహానుభావుడు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..ఎన్ని కుటుంబాలు వచ్చినా ..ఎంత మంది పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్ అవార్డులు ..నంది అవార్డులు తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు గారికి ఉన్న ప్రత్యేక గుర్తింపు మరి ఎవరికి రాదని చెప్పాలి . ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు గడిచినా ఆయన స్థానం ఆయనదే. కాగ అలాంటి ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . రీసెంట్గా ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో చేసిన పనులు […]

`మ‌నం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన‌ అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మ‌నం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెష‌ల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో న‌టించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖ‌రి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా న‌టించారు. శ్రియా, స‌మంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్‌, అఖిల్‌, అమ‌ల‌, రాశి ఖ‌న్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ […]

ఆ హీరోయిన్ న్యూడ్ గా వచ్చిన ఏంకాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఎన్ఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ ఎదగడానికి కృషి చేసిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ మెజారిటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రముఖ రచయిత డైరెక్టర్ కనగాల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఎన్ఆర్ గురించి పలు విషయాలను వెల్లడించడం జరిగింది. కనగాల జయ కుమార్ మాట్లాడుతూ..దాసరి డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోలో […]

ఏఎన్నార్‌కు అసలు సిసలైన‌ మనవడ్ని నేనే.. వారంతా వేస్ట్ అంటూ సుమంత్‌ షాకింగ్ కామెంట్స్‌!

అక్కినేని నాగేశ్వరరావు మన‌వ‌డు, నాగార్జున మేన‌ల్లుడు సుమంత్‌ యార్ల‌గడ్డ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `ప్రేమ కథ` మూవీతో 1999లో హీరోగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత‌.. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించాడు. స్టార్ హీరో అవుతాడ‌ని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వ‌రుస ఫ్లాపుల‌తో ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు లెగ‌సీని ఆయ‌న త‌న‌యుడి నాగార్జున బాగానే కంటిన్యూ చేశారు. తండ్రికి త‌గ్గా త‌న‌యుడిగా పేరు సంపాదించుకున్నాడు. నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌ళ్లు […]

ఎన్టీఆర్‌కు బ్రదర్ అనే మాట నేర్పించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!

తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]

ఇంట్రెస్టింగ్: తెలుగులో కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు ఇవే..!

తెలుగు చిత్ర పరిశ్రమకు 1933 నుంచి ఎంతో ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుల‌ నుంచి సినిమాలపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ స‌మ‌యంలో నాటకాలకు ఎంతో విశేషమైన స్పందన వచ్చేది. ఆ తర్వాత సినిమాలు చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకులు ఆ స‌మ‌యంలో వ‌చ్చిన‌ సినిమాలని ఏకంగా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వరకు థియేటర్లో చూసేవారు.. ఇక అప్పటి నుంచి తెలుగు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన పాత సినిమాలు ఏంటో చూద్దాం..! […]

ఏఎన్ఆర్ – ఎన్టీఆర్ మధ్య అంత స్నేహబంధం ఉండేదా..!!

ఈ తరం స్టార్ హీరోలలో కొంతమంది మాత్రమే స్నేహంగా కనిపిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఈగోల కారణంగా మల్టీ స్టార్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ ఒకప్పుడు హీరోలు మాత్రం ఏడాదికి కనీసం నాలుగైదు అయిన మల్టీ స్టార్ సినిమాలలో నటించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు మల్టీ స్టార్ చిత్రాలలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన రామకృష్ణుడు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 1978 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా […]

ఏఎన్నార్ నుంచి మహేష్ బాబు వరకు వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం. ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్‌ కొడతాడు. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్న హీరో బాధపడుతూ ఉంటారు. ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామా అని అనుకుంటారు. నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోలు వదులుకున్న సూపర్ హిట్‌ […]