హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి.. మొదట కోలీవుడ్ లో స్టార్ హోదాను అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ వంటి చిత్రాలు ఆమెకు ఇక్కడ పాపులారిటీ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న `ఆర్సీ 15`లో ఒక హీరోయిన్ […]