యానిమల్ సినిమా కోసం భారీ డిమాండ్ చేస్తున్న రష్మిక.. ఎన్ని కోట్లంటే..?

ప్రముఖ శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకొని పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలలో నటించిన రష్మిక ఈ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇక ఇప్పుడు తన ఆశలన్నీ యానిమల్ చిత్రంపైనే పెట్టుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ […]

అలియా భ‌ట్ అలా చేస్తే ర‌ణ‌బీర్ అస్స‌లు ఒప్పుకోడా.. ఇదేం కండీష‌న్ రా బాబు?!

బాలీవుడ్ ల‌వ్లీ క‌పుల్స్ లో ర‌ణ‌బీర్ క‌పూర్‌-అలియా భ‌ట్ జంట ఒక‌టి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట‌.. గ‌త ఏడాది ముంబైలో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ఈ దంప‌తుల‌కు ఓ ముద్దుల పాపాయి జ‌న్మించింది. ఆమెకు రాహా అంటూ నామ‌క‌ర‌ణం చేశారు. పెళ్లై, బిడ్డ పుట్టినా కూడా అలియా భ‌ట్ సినిమాలు ఆప‌లేదు. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ తో పాటు మ‌రోవైపు ప్రొఫెష్న‌ల్ లైఫ్ […]

తండ్రి వ‌య‌సున్న హీరోతో ర‌ష్మిక రొమాన్స్‌.. మైండ్ దొబ్బిందా అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమాలో న‌టిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా ర‌ష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. అదే […]

నా మ‌న‌సులో ఉన్న‌ది అత‌డే.. పెళ్లి కూడా అయిపోయిందంటూ బిగ్ బాంబ్ పేల్చిన ర‌ష్మిక‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా చేతి నిండా సినిమాల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో `పుష్ప 2`, ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` చిత్రాల‌తో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్ లు సెట్స్ మీదే ఉండ‌టంతో.. ర‌ష్మిక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక, టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ […]

ర‌ష్మిక బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. ఖాళీ దొరికిందంటే పాప‌కు అదే ప‌న‌ట‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ అమ్మ‌డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` మూవీలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమా చేస్తోంది. ఇవి రెండు సెట్స్ మీద ఉండ‌గానే ర‌ష్మిక `రెయిన్ బో` అనే మూవీకి క‌మిట్ అయింది. […]

ర‌ష్మిక బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. ఆమె గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

ర‌ష్మిక మంద‌న్నా అంటే తెలియ‌ని వారు. అన‌తి కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ఏప్రిల్ 6న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో సుమన్-మదన్ మందన్నా దంప‌తుల‌కు ర‌ష్మిక జ‌న్మించింది. వీళ్లది కొడవ స్వీకింగ్ ఫ్యామిలీ.   రష్మిక జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ చేసింది. 2014లో ఆ బ్యూటీ మోడలింగ్ ప్రారంభించింది. ఆమె […]