NBK108 నుంచీ బిగ్ అప్డేట్.. పవర్ఫుల్ విలన్ పోస్టర్ రివీల్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అని ప్రకటించినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు కూడా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్ కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.. వాస్తవానికి బాలయ్య బాబుకి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన అనిల్ రావిపూడి ముందు నుండి చెబుతున్నట్లుగానే ఎవరు ఊహించని విధంగా బాలయ్య బాబును […]

బాలయ్య ఈ వయసులో అంత సాహసం చేస్తున్నాడా..? తేడా వస్తే దబిడి దిబిడేనా..?

టాలీవుడ్ నట సిం హం గా పేరు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎన్బికె 108 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయమందుకున్న తర్వాత బాలయ్య కామెడీ జోనర్ యాంగిల్ లో సినిమా తీస్తుండడం అభిమానులకు సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్ లోనే సినిమాలుఉండేలా చూసుకునే బాలయ్య ఫస్ట్ టైం ఫ్యామిలీ జోనర్ ల్లోకి వస్తు కామెడీ యాంగిల్ ని […]

బాలయ్య తప్పు చేస్తున్నాడా..? మేలుకోక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వస్తున్న కుర్ర హీరోలు ఎంట్రీ ఇచ్చిన సరే నందమూరి ఫ్యామిలీ హీరోల టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం అటువంటి చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . కాగా నందమూరి ఫ్యామిలీలో తారకరామారావు గారి తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకునింది నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. […]

శ్రీలీలకు అంత సీన్ ఉందా..? మరీ టూ మచ్ గా లేదు..!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఓవర్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో శ్రీ లీల ఎంత హంగామ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చేసింది రెండంటే రెండు సినిమాలు . మొదటి సినిమా యావరేజ్ గా మారగా రెండో సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరే దిశగా దూసుకుపోయి శ్రీలీల పేరుని మారుమ్రోగి పోయేలా చేసింది . ఈ క్రమంలోనే […]

అన్న దిగిండు.. `NBK108` నుంచి బాల‌య్య ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో తెర‌కెక్కుతున్న `108`వ చిత్రమిది. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. శ‌ర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాల‌య్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ […]

బాల‌య్య సినిమాకు 20 రోజులు ఇచ్చిన శ్రీ‌లీల‌.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులలో `ఎన్‌బీకే 108` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేకంగా షూటింగ్ జరుపుకుంటుంది. తండ్రి కూతురు మధ్య ఈ […]

అనిల్ సినిమాకి బిగ్ రిస్క్ చేస్తున్న బాలయ్య.. తేడా కొట్టిందా “దబిడి దిబిడే”..!!

సినిమా ఇండస్ట్రీలో పలువు స్టార్ హీరోస్ ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు . పలానా తేదీన సినిమా రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని .. పుట్టినరోజు నాడు సినిమా అనౌన్స్ చేస్తే డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని భావిస్తూ ఉంటారు . మరికొందరు సినిమా టైటిల్స్ విషయంలో .. సినిమా పూజా కార్యక్రమం విషయంలో ఎక్కువగా మంచి ముహూర్తం.. ఫాలో అవుతూ ఉంటారు . అయితే టాలీవుడ్ లో నటసింహం గా […]

ఆ రేర్ రికార్డ్‌ 30 ఏళ్ల తర్వాత రిపీట్ చేస్తోన్న‌ బాలయ్య..!

నటసింహ నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మ కాల సినిమాతో బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య.. తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేయాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే అంతగా అలరించాడు. ఇలా మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369, భైరవద్వీపం, […]

`NBK 108`పై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్‌.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీద‌కు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్ల‌డించాడు. అయితే తాజాగా ఈ మూవీపై […]