యంగ్ బ్యూటీ శ్రీలీల కారణంగా నటసింహం నందమూరి బాలకృష్ణ సొంత కొడుకు చేత తిట్లు తిన్నాడట. బాలయ్య తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో బాలయ్య కూతురిగా […]
Tag: Anil Ravipudi
భగవంత్ కేసరి సర్ప్రైజ్ వీడియో.. మాస్ ఫాన్స్ కి పూనకాలే..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఇందులో కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాదు సినిమా పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక అక్టోబర్ 19వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్వహకులు షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఒక ప్రచార వీడియోని విడుదల చేశారు. […]
“ముసలోడి స్టోరి”..చీప్ కామెంట్స్ తో బాలయ్య భగవంత్ కేసరి సినిమాని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో..!!
సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటారు . కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వక కావచ్చు.. మరి కొన్నిసార్లు కథ నచ్చక కావచ్చు ..కారణం ఏదైనా కానీ అలా మనం చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ బాధ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం.. అది అనుభవిస్తేనే తెలుస్తుంది . అయితే ఇలాంటి బాధలు మన ఇండస్ట్రీలో […]
100 ఆస్కార్లు తీసుకొచ్చిన ఆ విషయంలో అనిల్ రావిపూడి ముందు రాజమౌళి వేస్ట్.. ఎందుకంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రిలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరా ..? అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి . దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి రీసెంట్ గానే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఏకంగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు . కాగా ఈ దెబ్బతో రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటి సంపాదించుకుంది . అయితే రాజమౌళి వెయ్యి ఆస్కార్లు తీసుకువచ్చిన సరే అనిల్ రావిపూడి తో సరి […]
బాలయ్య మాస్ బీభత్సం.. రికార్డు ధర పలికిన `భగవంత్ కేసరి` థియేట్రికల్ రైట్స్!
అఖండ, వీర సింమా రెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. మరో రెండు నెలల్లో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మోస్ట్ సక్సెస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా..షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్యకు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే యంగ్ […]
బాలయ్య `భగవంత్ కేసరి` నుంచి క్రేజీ డైలాగ్ లీక్.. ఏం ఉంది రా బాబు..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో `భగవంత్ కేసరి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలను పోషిస్తుంటే.. థమన్ తన స్వరాలతో మోత మోగించబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు […]
ఆ చిన్న కారణంతో అనిల్ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరింపులకు దిగిన బ్రహ్మాజీ.. వీడియో వైరల్!
కెరీర్ ఆరంభం నుంచి అపజయం అనేదే లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం `భగవంత్ కేసరి`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ ఇందులో జంటగా నటిస్తున్నారు. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ లోకేషన్ […]
బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `భగవంత్ కేసరి` రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!
నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. బాలయ్య లేటెస్ట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` రిలీజ్ డేట్ లాక్ అయింది. అఖండ, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నుంచి రాబోతున్న సినిమా ఇది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన […]
ఏంటీ.. బాలయ్య `భగవంత్ కేసరి` ఆ బాలీవుడ్ మూవీకి రీమేక్కా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ కేసరి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ […]