టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా జెట్ స్పీడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తన 107వ సినిమాలో గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి లేదా క్రిస్మస్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. […]
Tag: anil ravi pudi
పిచ్చెక్కించే కాంబో: ఆ కామెడీ డైరెక్టర్ తో బన్నీ సినిమా..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..ప్రస్తుతం సార్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాలో బన్నీ నటన చూసిన జనాలు ఈ అబ్బాయి హీరోగా రాగలడా అని అనుకున్నాడు. అయితే ఆ మాటలని తిప్పి కొడుతూ బన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు హీరోగా రావడమే కాదు సంచలన రికార్డును క్రియేట్ చేసి పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్నాడు. ప్రజెంట్ బన్నీ […]


