సామాజిక వ‌ర్గాల సెగ‌లో మంత్రి ‘ సీదిరి ‘ ఉక్కిరి బిక్కిరి… ఉక్క‌పోత‌…!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఎప్పుడూ.. అనుకూల‌తే ఉంటుంద‌ని చెప్ప‌డం క‌ష్టం. అందునా.. మూడేళ్లు పాల‌న పూర్తిచేసుకున్న వైసీపీలో అయితే.. అంతో ఇంతో వ్య‌తిరేక‌త స‌హ‌జంగానే ఉంటోంది. కానీ, ప‌లాస నుంచి రెండో సారి వ‌రుస‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆయ‌న‌కు సొంత సామాజిక వ‌ర్గం నుంచి ఇత‌ర సామాజిక వ‌ర్గాల వ‌ర‌కు కూడా అంద‌రూ విభేదిస్తున్నారు. ఒక సామాజిక వ‌ర్గం అంటే.. అర్ధం చేసుకునే అవ‌కాశం ఉంది. కానీ, […]

కోదండ‌రాం సార్ విమ‌ర్శ‌ల స్టైల్ మార్చండి

తెలంగాణ ఉద్య‌మంలో అన్నివ‌ర్గాల‌ను ఏకం చేసిన ఘ‌నత జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌కి ద‌క్కుతుంది. ప్ర‌స్తుతం తెలంగాణ సెంటిమెంట్‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్లి అంద‌రినీ మ‌మేకం చేశారు. అయితే కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఆయ‌న.. ఇంకా ఏపీకి చెందిన నేత‌లు, కాంట్రాక్టర్ల‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రం సాధించుకుని మూడేళ్లు గ‌డిచినా.. ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన‌ట్టు గానే ఇంకా విమ‌ర్శ‌లు చేయ‌డంపై మేధావులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. విమ‌ర్శలు చేసే […]