తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి, అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ మేనత్తను చిరంజీవి వివాహం చేసుకోవడంతో వీరిద్దరి కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలలో ఏ ఒక్క చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కలిసి మెలిసి ఆ ఫంక్షన్ లో ఆడి పాడి ఎంతో సందడి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలాంటి […]
Tag: allu arjun
బన్నీ ఒక్కడే రియల్ స్టార్..మెగా ఫ్యాన్స్‌కు మంటపుట్టిస్తున్న వర్మ ట్వీట్స్!
ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరియు రక్షాబంధన్. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఇంట ఆయన పుట్టినరోజు వేడుకలు, రక్షాబంధన్ వేడుకల అట్టహాసంగా జరిగాయి. మెగా బ్రదర్స్, సిస్టర్స్, హీరోలు, పిల్లలు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుకల్లో అల్లు అర్జున్ మరియు ఆయన సతీమణి స్నేహారెడ్డి పాల్గొనలేదు. దాంతో అల్లు అర్జున్ దంపతులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి తరుణంలో […]
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..అందుకే అలా చేశాడా?
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..? గత కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా పరిస్థితులు ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ అల్లు అర్జున్..తనదైన స్టైల్, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలను కూడా చేస్తున్న […]
చిరంజీవి కి తన స్టైల్ లో విష్ చేసిన అల్లు అర్జున్?
చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి అండదండ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అటువంటి మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. చిరంజీవి డాన్స్ ను చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ చిరంజీవి లా అవ్వాలి అలాగే చిరంజీవి లాగా డాన్స్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకున్న […]
రకుల్‌కి బన్నీ బంపర్ ఆఫర్..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పుష్ప మొదటి భగానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రం తర్వాత బన్నీ పరుశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర […]
బన్నీ, పరశురామ్ సినిమాలో హీరోయిన్ ఆమేనా?
దర్శకుడు పరుశురామ్ గీత గోవిందం సినిమా తో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షించాడు. ఇదే ప్రస్తుతం పరుశురామ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది అంటే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం […]
మహేష్ దర్శకుడితో బన్నీ సినిమా..త్వరలోనే..?
దర్శకుడు పరశురామ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. యువత సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పరశురామ్.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో […]
బన్నీ విలన్‌కే ఫిక్సైన చరణ్..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ […]
యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పుష్పరాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల […]