సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. కొంతమంది మాత్రమే ఫుల్ ఆఫ్ సక్సెస్ రేట్‌తో ఎక్కువ కాలం కొనసాగుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇదే కోవకు చెందుతుంది. అంతేకాదు.. ఆమె మొత్తం మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ కూడా. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే శృతిహాసన్. శృతిహాసన్‌కు హీరోయిన్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత […]
Tag: allu arjun
బన్నీతో త్రివిక్రమ్‌కు ఈ తిప్పలు తప్పనట్టేనా.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాట తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ […]
చరణ్ పై బన్నీ సెన్సేషనల్ కామెంట్స్.. అలా చేయడం చాల పెద్ద తప్పు అంటూ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లు వార్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో కాస్త గొడవ సర్దుమనిగింది అనిపించినా.. ఇటీవల కాలంలో మళ్ళీ ఇదే వార్తలు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు జరిగిన పాత సంఘటనలను, విషయాలను కూడా గుర్తు చేసుకుని మరి సెలబ్రిటీల మధ్యన చిచ్చు పెడుతున్నారు జనం. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో మరోసారి మెగా వర్సెస్ అల్లు వార్ హీట్ పెంచేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో […]
బన్నీ డ్యాన్స్ టాలెంట్‌కి చిరు కారణం కాదు.. దుమారం రేపుతున్న అల్లు అరవింద్ లేటెస్ట్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లూ ఫ్యామిలీల వివాదం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ మధ్యన వార్ బద్ధ శత్రువుల తరహాలో కొనసాగుతుంది. వీరి కుటుంబాల మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇన్ డైరెక్ట్ సంకేతాలు కూడా కనిపించడంతో.. ఆ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా అల్లు […]
మన పాన్ ఇండియన్ హీరోలకు పెద్ద తల నొప్పిగా మారిన ఆ స్టార్ హీరోయిన్.. ఏం చేసిందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్‌గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ చాలా పక్కగా ఆలోచనలు చేస్తూ కరాకండిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికి ఓకే చేసేసి నటించేస్తారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఫ్యాన్ బేస్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోలకు ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా డైరెక్టర్ హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రాసుకోచ్చిన్న సందర్భంలోనూ.. హీరోలు, […]
కొరటాల డైరెక్షన్లో బన్నీ మూవీ పిక్స్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఈ మూవీ థియేటర్‌లలో ఇంకా సందడి చేస్తూనే ఉంది. రూ.2000 కోట్ల కలెక్షన్లు టార్గెట్‌తో ఇంకా సినిమా రన్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల మరో 20 నిమిషాల్లో సన్నివేశాలు యాడ్ చేసి డిటేల్ చేశారు. దీనికి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ఏ వస్తుందని. చాలా డౌట్లకు సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఓటీటీ వర్షన్‌లోనూ మరో […]
సుకుమార్ – ప్రభాస్ కాంబోలో బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. ప్రభాస్ రిజెక్ట్ చేశాడా..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరుగా సుకుమార్ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడుగా సుకుమార్ యాక్షన్ రంగంలోకి దిగితే మేము ఎవరం ఆయన ముందు నిలబడలేమని దర్శకుడు రాజమౌళి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సుక్కు టాలెంట్ గురించి అప్పట్లోనే జక్కన్న చేసిన కామెంట్స్ ను సుకుమార్ నిజం చేసి చూపించారు. ప్రస్తుతం తన సినిమాలతో సంచలనాలు క్రియేట్ చేస్తున్న సుకుమార్.. నాన్నకు ప్రేమతో సినిమా వరకు హైలి ఇంటిలిజెంట్ […]
తారక్, బన్నీ, ఇద్దరిదీ అదే సమస్య… సేమ్ ప్రాబ్లమ్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]
మరో వివాదంలో చిక్కుకున్న బన్ని.. గాలికి పోయేదాన్ని తగిలించుకున్నాడే..!
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండడంతో.. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై […]









