ప్రమోషన్స్ పీక్స్.. చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)

ఆర్ఆర్ఆర్ జోరు కారణంగా మొన్నటివరకు ప్రమోషన్స్ లో వెనుకబడ్డ పుష్ప టీం కూడా ఇప్పుడు జోరు పెంచింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులు ఆ తర్వాత వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిమానులతో అల్లు అర్జున్ ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడంతో ప్రోగ్రామ్ రద్దు చేశారు. అయితే ఇవాళ చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ […]

పుష్ప టీంపై రెండు కేసులు … ఫ్యాన్స్ తీరుపై బన్నీ షాకింగ్ డెసిషన్ ..(వీడియో)

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ను కలిసేందుకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 17వ తేదీ విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ను కలుస్తాడని మూవీ యూనిట్ అభిమానులకు సమాచారం ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ వద్ద అభిమానులతో అల్లుఅర్జున్ ఫోటోలు దిగేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే […]

స‌మంత‌లా నేను చేయ‌ను.. ఆ మ్యాట‌ర్‌పై ర‌ష్మిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో న‌టిస్తున్న ఈ సుందరి.. ప్ర‌స్తుతం `పుష్ప‌` ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న […]

మరో వివాదంలో పుష్ప ఐటమ్ సాంగ్ .. సమంతపై కేసు నమోదు..!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వివాదాలను కొని తెస్తోంది. ఇప్పటికే ఈ పాటలో సమంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేసిందని.. డ్రెస్ కూడా అలాగే ఉందని.. కావాలనే సమంత నాగచైతన్యను రెచ్చగొడుతోందని..అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా మీదగా ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప ఐటమ్ సాంగ్ పై మరో వివాదం వచ్చింది. పుష్ప మూవీలోని ఊ.. అంటావా.. మామ.. ఊ..ఊ.. అంటావా పాట సాహిత్యం మగవాళ్ళను కించపరిచే విధంగా […]

వివాదంలో సమంత ఊ.. అంటావా మామ..సాంగ్.. రగులుతున్న అక్కినేని ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలోని ‘ఊ..అంటావా మామ.. ఊఊ..అంటావా’ అనే సాంగ్ వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళుతోంది. మరోవైపు విడాకుల తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వైవాహిక జీవితంలో తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో […]

మరోసారి మెగా ఫ్యాన్స్ ను కెలకనున్న బన్నీ..!

మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే బన్నీ స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అతడి కెరీర్ మొదలైనప్పటి నుంచి బన్నీ వెనకాల చిరంజీవి అండగా నిలబడ్డారు. అల్లు అర్జున్ కు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని గౌరవం ఉండేది. అలాగే చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలు అందరితోనూ ఎంతో సఖ్యతగా మెలిగేవాడు బన్నీ. కానీ కొన్నేళ్లుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి మెల్లమెల్లగా దూరం అవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. […]

ర‌ష్మిక‌ను బన్నీ ముద్దుగా ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతుండ‌గా.. మొద‌టి భాగం `పుష్ప ది రైజ్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న […]

`పుష్ప‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుకుమార్ డుమ్మా..కార‌ణం..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. సునీల్‌, అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్‌ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` డిసెంబ‌ర్ 17న విడుద‌ల […]

`పుష్ప` తేడా కొడితే నా చావు చూస్తారు.. సుకుమార్‌కి బ‌న్నీ ఫ్యాన్‌ వార్నింగ్‌..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించారు. రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప.. ది రైజ్` విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబ‌ర్ 17న ఈ చిత్రంలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ […]