ఎన్టీఆర్ ప్లాప్‌ సినిమాపై మోజు పడ్డ అల్లు అర్జున్.. ఆ ప్లాప్ సినిమా ఇదే…!

టాలీవుడ్ స్టార్ స్టోరి రైటర్ వ‌క్కంతం వంశీ తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు క‌థ అందిచాడు. 2018 లో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమాతో డైర‌క్ట‌ర్‌గా మ‌రాడు. త‌న తోలి సినిమాతో అంతగా మెప్పించలేకపోయాగ‌డు. ప్ర‌స్తుతం అఖిల్‌ ఏజెంట్ సినిమాకు క‌థ అందిస్తున్నాడు. మ‌రో వైపు వ‌క్కంతం వంశీ నితిన్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. తాజాగా ఆలీతో స‌ర‌దాగా షోకు గెస్ట్‌గా వ‌చ్చిన వ‌క్కంతం వంశీ త‌న సినీ […]

సినిమాని ఖూనీ చేసి బ‌న్నీ ప‌రువు అంతా తీసేశారు…!

ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కాలంలో రీమెక్ సినిమాల‌కు పెద్ద చిక్కొచ్చి పడింది. అస‌లు భాష, నిర్మాత ద‌గ్గ‌ర నుండి హ్క‌కులు తీసుకుని క్యాస్టింగ్ సెట్ చేసుకుని, షూటింగ్ కంప్లిట్ చేసి ప్రెక్ష‌కుల ముందు వ‌చ్చే లోపే అ సినిమా ఒరిజిన‌ల్ వెర్షన్ థియేటర్లోనో లేదా ఓటీటీలో చూసి అ సినిమాపై విప‌రీత‌మైన ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆస‌లు విష‌యం ఏంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో […]

హద్దులు మీరుతున్న బన్నీ భార్య .. హాట్ ఫోటో షూట్స్ వెనుక ఉన్న అసలు సీక్రేట్ ఇదే..!?

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ ట్రెండీ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు . కేవలం హీరోయిన్స్ , హీరోస్, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాదు . సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పలు రకాల హాట్ ఫోటోషూట్స్ చేసి తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు . వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అల్లు వారి కోడలు స్టైలిష్ స్టార్ హీరో భార్య స్నేహ రెడ్డి. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు […]

ఇంట్రెస్టింగ్: బన్నీ దగ్గరున్న 12 కాస్ట్లీ వస్తువులు ఇవే..వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రిలిజ్ అవ్వ‌క‌ముందు తెలుగు- మలయాళం లోనే ఆయన సినిమాలు రిలీజ్ అయ్యేవి. మొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన పుష్ప సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవటమే కాకుండా… 2021వ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పుష్ప పార్ట్ […]

అల్లు అర్జున్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఇప్పుడు ఆ ప‌ని చేస్తూ సెటిల్ అయ్యిందా…!

అల్లు అర్జున్ హీరోగా మాస్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బన్నీ. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది గౌరీ ముంజల్. మొదటి సినిమాతోనే స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ప‌లు భాషల్లో సినిమాల్లో నటించింది. ఇన్ని భాషల్లో హీరోయిన్ గా నటించిన తాను ఆశించిన స్థాయిలో స్టార్ డ‌మ్‌ దక్కించుకోలేకపోయింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ‘బన్నీ’, ‘శ్రీకృష్ణ […]

షాకింగ్ సర్వే.: ఆ విషయంలో సుడిగాలి సుధీర్ ముందు అల్లు అర్జున్ వేస్ట్..ఆడేసుకుంటున్న యాంటీ ఫ్యాన్స్..!?

ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులకు మండిపోతున్నా.. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కు మాత్రం సమ్మ గా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఉంటారు. కానీ ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలకే మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియల్ హీరో మాత్రం సుడిగాలి సుధీర్ అంటున్నారు ఆయన అభిమానులు . […]

తెలంగాణ యాస‌లో అర్హ ముద్దు ముద్దు మాట‌లు.. వీడియో షేర్ చేసి బ‌న్నీ!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మ‌డు చిన్న‌త‌నంలోనే సోష‌ల్‌ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే అర్హ బర్త్‌డే నేడు. ఈ స్టార్ కిండ్ నేడు 6వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా కూతురుకు సోషల్ మీడియా ద్వారా ‘హ్యాపీ బర్త్‌డే టు ది క్యూటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్’ అంటూ బర్త్‌డే విషెస్ తెలిపిన […]

పుష్ప 2లో ఆ స్టార్ హీరోయిన్ నటించబోతుందా.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ డిసిషన్..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ‌డంతో ఇప్పుడు.. ఆ సినిమా సీక్వెల్ పైన పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా సుకుమార్ రీసెంట్గా మొదలుపెట్టాడు. సుకుమార్ కూడా ఈ సినిమాను తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌క్కెక్కంచాల‌ని ప్లాన్‌ […]

ఆ ఇద్ద‌రు హీరోల‌తో త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార్‌.. మరి మ‌హేష్ ప‌రిస్థితి ఏంటి?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన త్రివిక్రమ్.. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. అది కూడా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడ స్టార్స్ తో అట‌. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని త్రివిక్ర‌మ్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ […]