స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోవడమే కాకుండా.. పలు యాడ్లలో కూడా నటిస్తూ తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు.ఇటీవలే గడచిన కొద్ది రోజుల క్రితం పుష్ప సినిమా మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ పైన భారీగానే అంచనాలు ఉన్నాయి. పుష్ప ది రైజ్ సినిమా రష్య లో విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. దీంతో సోషల్ […]
Tag: allu arjun
అరుదైన అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నారు. ప్రముఖ మేగజీన్ `జీక్యూ` అవార్డు 2022కి సంబంధించిన `జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్` అవార్డును బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆయన్ని `లీడింగ్ మ్యాన్` పిలవడం మరో విశేషం. ఫలక్‌నూమా ప్యాలెస్ లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు బన్నీ. ఈ అవార్డును బన్నీకి అందించడం కోసం జీక్యూ సంస్థ నిర్వహకులు స్వయంగా హైదరాబాద్‌కి విచ్చేశారు. ఈ అరుదైన అవార్డును అల్లు అర్జున్ అందుకున్నట్టు […]
పుష్పరాజ్ నెంబరే వారాహికి రిజిస్ట్రేషన్ చేశారా…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్ల కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార రథాన్ని తయారు చేయించుకున్నారు. ఆ రథానికి వారాహి అనే పేరు కూడా పెట్టారు. గత నాలుగు రోజులగా పవన్ కళ్యాణ్ వారాహి రథం పేరు వార్తలో నిలుస్తూ వచ్చింది. వారాహి రంగుపై కూడా రాజకీయ వివాదం నడుస్తుండగానే.. జన సైనికులు ఇది తమ ప్రచారం రథమంటూ పవన్ ప్రచార […]
ఫ్యాన్స్ బాధలు ఈ స్టార్ హీరోలకు పట్టవా… పెద్ద దెబ్బేశారుగా…!
టాలీవుడ్ లో ఉన్న కొందరు స్టార్ హీరోలకి మాత్రం 2022 సంవత్సరం మిస్ చేసుకున్నారు. వారిలో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా గత సంవత్సరం డిసెంబర్ నెలలో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఇద్దరి హీరోల రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత వారి నుండి సినిమాలు వస్తే అవి కచ్చితంగా విజయాలను దక్కించుకుంటాయని […]
పుష్ప 2 లో మెగా హీరో.. అభిమానులకు సుక్కు స్పెషల్ సర్ ప్రైజ్..!!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుండి పాన్ ఇండియా ఐకాన్ హీరోగా మారిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . డాడీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన బన్నీ .. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ .. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా కొత్తగా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను […]
గుణశేఖర్ కూతురు పెళ్లి సాక్షిగా బట్టబయలైన మహేష్ – బన్నీ గొడవలు…!
టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు కొట్టుకునే బ్యాచ్ లో ఈ వీరిద్దరి అభిమానులు ముందుంటారు. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న అభిమానుల మధ్య గొడవలు రాకుండా చూసే బాధ్యత కచ్చితంగా ఈ ఇద్దరి హీరోల పైన ఉంటుంది. తాము […]
మహేష్ బాబుని గొప్పోడు అని ఊరికే అనరు.. ఇప్పుడు ఏం చేశాడంటే?
ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక తెలుగులోనే కాకుండా పలు రకాల భాషలలో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ సినిమాలలోనే కాకుండా నిజ జీవితం కూడా దాతృతమైన పనులు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఆయన గురించి అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఆయనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కెరీర్ పరంగా మంచి హిట్స్, […]
`పుష్ప 2` నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని భాసల్లోనూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. […]
`పుష్ప 2` క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో.. సుక్కూ ప్లాప్‌తో ఫ్యాన్స్‌కి పూనకాలు ఖాయం!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు […]









