స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోవడమే కాకుండా.. పలు యాడ్లలో కూడా నటిస్తూ తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు.ఇటీవలే గడచిన కొద్ది రోజుల క్రితం పుష్ప సినిమా మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ పైన భారీగానే అంచనాలు ఉన్నాయి. పుష్ప ది రైజ్ సినిమా రష్య లో విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది.
దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగిపోయింది.పుష్ప -2 సినిమా విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ప్రకటించాలని బంద్ కూడా చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఈ చిత్రానికి దాదాపుగా రూ.60 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ పూర్తిగా మారిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దగ్గర ఖరీదైన 12 వస్తువులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారుతోంది..అదేమిటంటే.. అల్లు అర్జున్ ని సుకుమార్ ఐకాన్ స్టార్ గా మార్చారు అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్స్, క్యాప్స్, షూస్ వంటివి ఎప్పుడు వైరల్ గానే మారుతూ ఉంటాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా అల్లు అర్జున్ వేసుకున్న స్వెటర్ స్వేట్ షర్ట్ కుర్తా కి సంబంధించి ధర వివరాలు వైరల్ గా మారుతున్నాయి.
1). అల్లు అర్జున్ ధరించిన కునాల్ రావాల్.. వాషాట్ కాశ్మీరీ కుర్తా ధర 39,000
2). ఆఫ్ – వైట్ స్లిప్ట్ హాఫ్ టోన్ యురోస్ ఓవర్ సైర్డ్జ్ క్రూ ధర రూ.48,714
ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.