రాజమౌళి- అల్లు అరవింద్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు రాజమౌళి. రాజమౌళి డైరెక్టర్ గా గుర్తింపు పొంది ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తన కెరియర్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. తెలుగు ప్రఖ్యాతని ప్రపంచవ్యాప్తంగా […]

ప‌వ‌న్ సినిమాలో అల్లు అర్హ‌.. క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క్యూటీ!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గార‌ల ప‌ట్టి అల్లు అర్హ త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `శాకుంత‌లం` సినిమాతో బాల‌న‌టిగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయ‌బోతున్న‌ది. గుణశేఖర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ జంట‌గా న‌టించారు. మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ క‌నిపించ‌బోతున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే […]

అల్లు ఫ్యామిలీతో రాజ‌మౌళి విభేదాలు.. అస‌లెక్క‌డ చెడిందో తెలుసా?

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తో ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రాజ‌మౌళి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ కూడా ఇటువైపే చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. కానీ రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. నేటితరం హీరోల్లో ఎన్టీఆర్, […]

రామ్ చరణ్ కోసం తెగ ట్రై చేస్తున్న అల్లు అరవింద్.. కారణం..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన మగధీర సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాలేదు. అందుకే అల్లు అరవింద్ ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని.. ఆ […]

మెగా వర్సెస్ అల్లు వార్.. యుద్ధానికి సై..!

సంక్రాంతి పండగ వస్తుందంటేనే కోడిపందాలతో పాటు కొత్త సినిమాల జాతర కూడా మొదలవుతుంది. ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చయి.. ఇక ఇందులో ప్రధానంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘనవిజయం అందుకున్నారు. వీటితోపాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత […]

అల్లు అర్జున్ కు అరుదైన గౌర‌వం.. టాలీవుడ్ లో మ‌రే హీరోకు ద‌క్క‌లేదుగా!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే తాజాగా దుబాయ్ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. సినిమా, స్పోర్ట్స్, సైన్స్ తదితర రంగాల్లో ప్రసిద్ధి పొందిన వ్యక్తులకు దుబాయ్ 2019 నుంచి గోల్డెన్ వీసాలను […]

వావ్: మరో పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్హ.. బుడ్డది భలే ఆఫర్ పట్టేసిందే..!!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ సర్వసాధారణం .. ఇప్పుడున్న ప్రజెంట్ స్టార్ హీరోస్ అందరూ తాతల పేర్లు నాన్నల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యమేలుతున్న వాళ్లే ..ఎక్కడో వందలో ఒకరు సొంత టాలెంట్ పై ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా స్టేటస్ సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు చేస్తున్నారు . అయితే రాబోయే తరానికి కూడా ప్రజెంట్ ఉండే హీరోలు తమ వారసులని దింపడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు . ఇప్పటికే మహేష్ బాబు […]

సంక్రాంతి సంబరాలను అత్తారింట్లో చేసుకుంటున్న పుష్పరాజ్..!!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చాలా జోరుగా జరుపుకున్నారు. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడో ఉన్న జనాలు అంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్లి మరి పండగలు చేసుకుంటున్నారు. కనుమ రోజుని కూడా అదే స్థాయిలో జరుపుకుంటూ పండుగ వాతావరణం ప్రజలు. ఇక సామాన్యులతో పాటు స్టార్స్ కూడా సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటునారు అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సంక్రాంతిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా నందమూరి […]

కలెక్షన్లలో పుష్ప ను మించిపోయిన బాలయ్య..!!

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఈ చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్గా రష్మిక నటించింది. మొదట ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో మొదలయ్యి కలెక్షన్ల పరంగా భారీగానే సంపాదించింది. ఇలాంటి సినిమా రికార్డును తాజాగా నటసింహ బాలకృష్ణ బద్దలు కొట్టడమే కాకుండా టాలీవుడ్ టాప్ కలెక్షన్లను సాధించిన చిత్రాలలో తన సినిమా కూడా […]