ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగా ఒకడు. ఈయన ఇప్పటి వరకు చేసింది కేవలం ఒక్క సినిమానే. ఈ సినిమా ఏంటో తెలుసుగా.. `అర్జున్ రెడ్డి`. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన సినిమా ఇది. 2017లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో `అర్జున్ రెడ్డి` ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో.. సందీప్ […]
Tag: allu arjun
అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ప్రభాస్ ను మించిపోయిందా..!!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా ఉన్న హీరోలు ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు కచ్చితంగా రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉంటారు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చిందంటే..అదే రేంజ్ లో మార్కెట్ వ్యాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. కచ్చితంగా తమ రెమ్యూన రేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు నటీనటులు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే పని చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడంతో […]
“ముందు నుయ్యి..వెనుక గొయ్యి”..ఇద్దరు తెలుగు హీరో ల మధ్య నలిగిపోతున్న సాయి పల్లవి..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి .. తెలుగు హీరోల చేతిలో నలిగిపోతుందా అంటే..? అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ముఖ్యంగా ఆమె నటించిన లాస్ట్ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అని భావించిన సాయి పల్లవి కి తెలుగులో బోలెడు ఆఫర్లు వస్తున్నాయి . అయినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ […]
బన్నీ మిస్ చేసుకున్న రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలే. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ టాప్ హీరోల గానే కాదు పాన్ ఇండియా స్టార్స్ గా కూడా వెలుగొందుతున్నారు. అయితే రామ్ చరణ్ తో పోలిస్తే బన్నీనే వేగంగా సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ ఇప్పటివరకు చేసింది 14 సినిమాలు కాగా.. అందులో సగం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక రామ్ చరణ్ కెరీర్ లో […]
అల్లు అరవింద్ యాక్టర్ కాలేకపోవడానికి కారణం అదేనా..?
దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అల్లు అరవింద్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. నిర్మాతగా ఆయనకున్న అనుభవం చెప్పలేనిది అని చెప్పవచ్చు. నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ ఎప్పుడు కూడా నటుడుగా ఎందుకు ఎక్కువగా నటించలేదు.. రామలింగయ్య అంతటి గొప్ప నటులు ఆయన వారసత్వం నుంచి రావాల్సిన నటులు కానీ హీరోలుగా ఎందుకు మారలేదు..అనే విషయం అందరిలోనూ కలిగే […]
ఫుల్ రొమాంటిక్ మూడ్ లో బన్నీ.. ఈరోజు అంత జిల్ జిల్ జిగా.. రీజన్ అలాంటిదే మరి..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో నాన్న అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి తోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న బన్నీ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు […]
`అర్జున్ రెడ్డి` డైరెక్టర్ తో బన్నీ నెక్స్ట్.. రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్ ను `అర్జున్ రెడ్డి` మూవీతో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తో ప్రకటించాడు. శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ అగ్ర […]
వామ్మో..పుష్ప -2 సినిమా కోసం రూ.1000 కొట్లా..?
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. పుష్ప చిత్రం దాదాపుగా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్ పార్ట్-2 నీ మరింత గ్రాండ్ గా ఆవిష్కరించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒకసారి కొత్త ఫీల్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని సుకుమార్ […]
ఇట్స్ అఫీషియల్.. బన్నీ నెక్స్ట్ ఆ హిట్ డైరెక్టర్ తో ఫిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్‌ను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే […]