చిన్న కార‌ణంతో ప్ర‌భాస్ `డార్లింగ్‌`ను రిజెక్ట్ చేసి.. ఆ త‌ర్వాత బాధ‌ప‌డ్డ హీరో ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ లో అభిమానులతో పాటు సినీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `డార్లింగ్` ఒకటి. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో ప్ర‌భాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు. 2010 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఛ‌త్రపతి […]

సొంత బేనర్లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో.. ‘పుష్ప 2’ తర్వాత షురూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమా తరువాత ప్రాజెక్ట్ గురించి అభిమానుల మధ్యలో ఎన్నో సందేహాలు ఉండగా దానికి ఓ క్లారిటీ వచ్చేసింది. అవును, ఈ సినిమా తరువాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షురూ కానుంది. అవును, బన్నీ మరియు గురూజీ కలిసి పాన్ ఇండియా సినిమాకి భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ […]

అస‌లు చ‌నిపోయింది ర‌ష్మిక‌నే కాదు.. ఆ లీక్డ్ పిక్ లో ఉన్న‌ది ఎవ‌రో తెలుసా?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `పుష్ప 2` ఒక‌టి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైజ్‌` పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `పుష్ప ది రూల్‌` టైటిల్ తో పార్ట్ 2 తెర‌కెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ కు భార్య‌గా ర‌ష్మిక క‌నిపించ‌బోతోంది. ఈ చిత్రంలో రష్మిక చనిపోయినట్లు ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ […]

అమ్మల చేతిలో గ‌ట్టిగా దెబ్బలు తిన్న‌ టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!

అమ్మను మించిన దైవం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది హీరోల వెనుక వారి అమ్మలు ఎంతో సపోర్టుగా నిలిచారు. హీరోలు, హీరోయిన్ల అమ్మలు ఆయా హీరోల కెరీర్ ప‌రంగా సక్సెస్ అవ‌డానికి తమ వంతు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అయితే అదే సమయంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారి అమ్మల చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో, […]

తండ్రి కారణంగా బ్లాక్ బస్టర్‌ వదులుకున్న స్టార్ హీరోయిన్… దరిద్రం అంటే ఇదే..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు సినిమాకి దాదాపు రూ.100 కోట్ల రెమ్యూనరెషన్ తీసుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 కి పుష్ప2 మరింత రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు . ఈ […]

లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్.. అంత దారుణంగా ప్రవర్తించాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకొని తన పేరుని మారు మ్రోగి పోయేలా చేసుకున్నాడు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించిన ఓ న్యూస్ […]

వారి కంటే అతడే బెస్ట్.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డ్రీమ్ గాళ్ ప్రశంసలు

పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించాడు. బాలీవుడ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప మొదటి పార్ట్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అందరికీ షాకిస్తూ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ డైలాగులకు ఎనలేని స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు, రాజకీయ ఉద్దండులు కూడా పుష్ప డైలాగులను పలు సందర్భాలలో వాడారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ అప్పియరన్స్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు […]

సినిమాల్లోనే కాకుండా రెస్టారెంట్ బిజినెస్‌లో కూడా అదరగొడుతున్న టాలీవుడ్ హీరోలు ఎవరంటే..!

ఒకే ఆదాయంపై ఆధారపడటం మంచిది కాదు అంటారు పెద్దలు.. అందుకేనే మన టాలీవుడ్డ్ స్టార్‌లు కూడా ఇదే దారిలో పయనం అవుతున్నారు. ఒకవైపు సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఇప్పటి తరం యంగ్ హీరోల వరకు చాలామంది ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు. అందులో కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోలు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకు ఆ హీరోలు ఎవరు వాళ్లు నడిపించే […]

మన స్టార్ హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలుసా..!

సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైప్‌ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ రామ్‌ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుంచి పొందారు. తరువాత […]