Tag Archives: afghanistan

తాలిబన్లు సంచ‌ల‌న నిర్ణయం.. ఐపీఎల్ కు బిగ్ షాకే త‌గిలిందిగా!

బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్ర‌పంచవ్యాప్తంగా ఎంద‌రో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆగిపోయిన‌ ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబ‌ర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభ‌మైంది. ఈసారి స్టేడియంలోకి ప‌రిమిత సంఖ్య‌లో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వ‌డంతో.. ఆట‌గాళ్ల‌కు మ‌రింత కిక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జ‌రుగుతున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ

Read more

చెప్పు తెగుద్ది ఎదవ..అమెరికా అధ్యక్షుడిపై నిఖిల్‌ ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ హీరో.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే ఈ సారి ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ను `చెప్పు తెగుద్ది ఎద‌వ` అంటూ ఏకిప‌డేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్

Read more

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల కారణంగా ఆగిపోయిన నటి నిశ్చితార్థం?

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ తాలిబన్ల వల్ల అంతర్జాతీయంగా వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కూడా పోయాయి. ఇది ఇలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల కారణంగా ఒకనాటి నిశ్చితార్థం కూడా రద్దయింది అంటున్నారు బిగ్బాస్ సీజన్ కంటెస్టెంట్ అర్షి ఖాన్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్ మరొకసారి ఈ సంచలన

Read more

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై స్పందించిన హీరోయిన్.. ఎవరో తెలుసా?

అయితే ఎప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీస్ మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై స్పందించడం జరిగింది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు ఇంకా పలు హాట్ బ్యూటీస్, అలాగే పలువురు స్టార్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియా కొత్త ఖాతాలను తెరవడానికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న సార్ హీరోయిన్ ఏంజలీనా జోలి కూడా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై మొదటిసారిగా స్పందించింది. 20 సంవత్సరాల తర్వాత

Read more

హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?

బాలీవుడ్ హీరోయిన్ స్వ‌రా భాస్క‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల కంటే వివాదాల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయిన స్వ‌రా భాస్క‌ర్‌.. తాజాగా నోటి దురుసుతో మ‌రోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ ఓ ట్వీట్ చేసింది. `హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అయితే అలా షాక్‌లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం

Read more

చిన్నారిపై దాడి చేసిన తాలిబాన్లు.. ఫొటోలు వైరల్!

అఫ్ఘానిస్తాన్ దేశంలో అధికారం చేపట్టిన తాలిబన్లు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాలిబన్లు దేశాన్ని వశపరచుకున్న తర్వాత అఫ్ఘాన్ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. దేశం నుంచి పారిపోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి విమానాశ్రయం ఒక్కటే మార్గం కావడంతో అక్కడికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే తాలిబాన్లు ఎయిర్ పోర్టుకు చేరుకొని వారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా వారి అఘాయిత్యాలకు సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి

Read more

హీరో సత్యదేవ్ కు బెదిరింపులు…?

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో ఎవరంటే సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఈ యంగ్ హీరో విభిన్న కాన్సెప్ట్స్ తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా ఈ హీరోకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని సత్యదేవ్ ఓ కార్యక్రమంతో తెలిపాడు. తీవ్రవాదం బ్యాగ్రౌండ్ లో హబీబ్ అనే హిందీ మూవీలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు

Read more