ఆమంచికి వైసీపీ కండువా వేస్తోన్న జ‌గ‌న్‌.. క‌ర‌ణం ఫ్యామిలీ అవుట్‌..?

ఏపీలో బాప‌ట్ల జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త్వ‌ర‌లోనే వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆమంచికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల అసెంబ్లీ సీటు ఇస్తామ‌న్న హామీతోనే ఆయ‌న‌కు వైసీపీ కండువా వేస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌స్తుతం చీరాల వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న క‌ర‌ణం వెంక‌టేష్‌తో పాటు వెంక‌టేష్ తండ్రి క‌ర‌ణం బ‌ల‌రాం చీరాల రాజ‌కీయాల‌కు దూరం జ‌ర‌గాల్సి ఉంటుంది. అయితే క‌ర‌ణం ఫ్యామిలీ విష‌యంలో […]