ఒకే ఒక జీవితం షూటింగ్ సమయంలో శర్వానంద్… మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాడా..!

తల్లి – కొడుకుల‌ సెంటిమెంట్‌తో వ‌చ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ , వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి ముఖ్య‌ పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్రలో న‌టించారు. ఈ సినిమాను సాయి కార్తిక్ అనే కొత్త‌దర్శకుడు తెర‌కెక్కించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈసంద‌ర్బంలోనే ‘ఒకే ఒక జీవితం’ టీమ్‌ థ్యాంక్యూ మీట్‌ నిర్వహించింది. ఇందులో శర్వానంద్‌ మాట్లాడుతూ… ఈ సినిమా చేస్తున్నప్పుడు తాను మానసిక ఆందోళనకు […]

“ఆ టైంలో మా అమ్మ గుర్తొచ్చింది”..మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున..!!

యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగంగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను స్పెషల్ షో వేసి చిత్ర పరిశ్రమంలో ఉన్న అగ్ర పెద్దలకు చూపించారు. వారిలో ఈ సినిమా చూసిన నాగార్జున ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఈ సినిమా చూస్తుంటే నాకు కన్నీళ్లు వచ్చేసాయి అని మా అమ్మ గుర్తొచ్చిందని […]

ఆసక్తికరంగా “ఓకే ఓక జీవితం” ట్రైలర్..శర్వానంద్ ఖాతాలో మరో హిట్ పక్కా..రాసిపెట్టుకోండి..!!

కుర్ర హీరో శర్వానంద్ రితు శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైలర్ ఈరోజ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ శర్వానంద్ నటించిన సినిమాలు కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ సినిమాలో అక్కినేని అమల కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే హీరోకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉంటుంది. హీరో మరియు హీరో స్నేహితులు ఒక శాస్త్రవేత్త గురించి […]