అప్పుడు రజనీ.. ఇప్పుడు రెబల్ స్టార్.. అరుదైన రికార్డు..!

పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ హవా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అటు మార్కెట్ పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ శాసిస్తూ ఉన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఆటోమేటిగ్గా ఇతర హీరోల సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాల వల్ల నిర్మాతలకు మాత్రం లాభాలు వస్తూనే ఉన్నాయి… అందుకని ప్రభాస్ ఈ తరహా లోనే సేఫ్ జోన్ చిత్రాలను చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల కథలు […]