Tag Archives: actor sonu sood

షాకింగ్ న్యూస్‌.. రూ.20 కోట్లకు పైగా ప‌న్ను ఎగ్గొట్టిన సోనూసూద్‌..?!

క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ పేద ప్ర‌జ‌ల‌కు అండ‌దండ‌గా ఉంటూ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న సినీ న‌టుడు సోనూసూద్.. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిన‌ట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్ల‌డించింది. గ‌త మూడు రోజుల‌గా సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం నాడు మీడియాతో మాట్లాడిన ఓ ఆదాయ‌పు ప‌న్ను శాక అధికారి.. సోనూసూద్ మరియు అతని సహచరులు రూ. 20 కోట్లకు పైగా

Read more