నిఖిల్ కి అంత సీన్ ఉందా..? ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లా..?

నిఖిల్ ..ఇండస్ట్రీలోకి ఎవరు హెల్ప్ లేకుండా వచ్చిన మరో హీరో . ఒక చిరంజీవి ..ఒక రవితేజ లా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా బాగా కష్టపడుతున్నాడు. మరీ ముఖ్యంగా హ్యాపీడేస్ సినిమాలో నటించిన నిఖిల్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటిస్తూ క్రేజీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. నిఖిల్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అంటే కార్తికేయ అని చెప్పాలి . కార్తికేయ 2 తో ఆయన […]