Tag Archives: acb rides

వీకెండ్ అయితే మేలు గురూ..

శని, ఆదివారాలైతే మేలు.. ఆ రోజులు సెలవు రోజులు… కాస్త సమయముంటుంది.. ఎంజాయ్ చేయవచ్చు.. చాలా మంది ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇలా భావిస్తారు. టూర్, పబ్, బార్.. ఇలా ఏది వీలైతే దాన్ని ఎంచుకొని టైంపాస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ, ఏసీబీ అధికారులు కూడా వీకెండ్ ప్లాన్ ను ఎంచుకుంటున్నారు. అరె.. వారు కూడా వారాంతంలో ఎంజాయ్ చేస్తారా అని అనుకోవద్దు. వారు వీకెండ్ ను ప్లాన్ చేసుకునేది

Read more

షారుక్, అనన్య పాండే నివాసంలో ఏసీబీ దాడులు ..!

గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ మాఫియా పై వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే డ్రగ్స్ మాఫియా కేసులో కొంత మంది బాలీవుడ్ తారల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ముంబై లోని క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. తాజాగా మరో బాలీవుడ్ నటి పేరు తెర పైకి వచ్చింది. యువ నటి అనన్య

Read more