పుష్ప సినిమా ఐటమ్ గర్ల్ కు అన్ని కోట్లా..?

సినిమాలలో ఐటమ్ సాంగ్ లకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో మరీ ఎక్కువగా అన్ని సినిమాలలో కూడా ఐటెం సాంగులను పెడుతున్నారు. సుకుమార్ లాంటి దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క నాన్నకు ప్రేమతో సినిమా తో తప్ప ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో కూడా తప్పకుండా ఒక ఐటమ్ సాంగ్ పెడుతుండటం గమనార్హం. ఇక ఐటమ్ గర్ల్ ల కోసం వివిధ దేశాల నుంచి కూడా హీరోయిన్స్ […]