సోనూ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..?

సినిమాలో రాక్షసుల్లా కనిపించే విలన్లకూ మంచి మనసుంటుందని నిరూపించాడు నటుడు సోనూసూద్‌. అయితే కరోనాకు ముందు వరకు అంద‌రి దృష్టిలో సోనూసూద్ విల‌న్‌గానే ప‌రిచ‌యం. కానీ కరోనా ఎప్పుడైతే ఎంట‌ర్ అయిందో ఆయ‌న ప్ర‌పంచానికే హీరో అయ్యాడు. ఎంతోమందికి చేయూతనందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కష్టాల్లో ఉన్న వారందరికీ నేనున్నానంటూ దేవుడయ్యాడు. ప్రభుత్వాలు చేయలేని పనులను సోనూసూద్ ఒక్క‌డ ఒంటి చేత్తో చేస్తుండటంతో ప్ర‌పంచ‌మే ఆయ‌న‌కు స‌లాం కొడుతోంది. ఈ క్రమంలో పలువురు సోనూసూద్ అభిమానులు ఆయ‌న‌ను […]