ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సమంత తమ మొదటి సినిమాలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో […]
Category: Uncategorized
బోల్డ్ కామెంట్స్ చేస్తున్న ఆ యాంకర్!
నేడు సోషల్ మీడియాలు అనేవి ప్రచార మాధ్యమాలుగా తయారయ్యాయి. ఇక్కడ సామాన్యులనుండి సెలిబ్రిటీల వరకు ఎంతోమంది తమ ఉనికిని చాటుకుంటూ వుంటారు. ఈ క్రమంలో చాలామంది తెలుగు భామలు ఇక్కడ తమ అందాలను ప్రదర్శిస్తూ, నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తూ వుంటారు.అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ ‘మంజూష రాంపల్లి’ ఒకరు. ఆమె తెలుగు చిత్రసీమలోకి వచ్చి దశాబ్ద కాలం అయినప్పటికీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి అదే ప్రొఫెషన్‌లో తన […]
బాలకృష్ణ డేట్స్ కోసం తెగ ప్రయత్నిస్తున్న కన్నడ డైరెక్టర్.. అందుకేనా..
ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా నడుస్తుంది. యంగ్ హీరోల కంటే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్స్ వరుస సినిమాలతో దూసుకెళ్లుతున్నారు. సీనియర్ హీరోల హవా చూసి యంగ్ హీరోలు కూడా నోరెళ్ళబెడుతున్నారు. షూటింగ్ స్పాట్ కి కూడా కరెక్ట్ గా 8 గంటలకే వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న దర్శకుడు హర్ష, శివ రాజ్ కుమార్, […]
నరేష్ – పవిత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు: కార్తీకదీపం నటి
ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా వినబడుతున్న జంట ఏదైనా వుంది అంటే, అది నరేష్ – పవిత్ర లోకేష్ ల జంటే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు నరేష్ , పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమా సంగతి పక్కన బెడితే గత కొంత కాలంగా వీరిద్దరి జీవితాలు మీడియా చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో […]
నడిసంద్రంలో జాన్వీ కపూర్.. పరువాలు చూసి తట్టుకోలేకపోతున్న కుర్రకారు!
అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అనతికాలంలోనే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్ కలిగివుండడంతో సినిమా అవకాశాలు కూడా మెండుగా వస్తున్నాయి. కాకపోతే సినిమాల పరంగా అనుకున్న బ్రేక్ మాత్రం ఆమెకి రావడం లేదు. ఇక ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. […]
భర్తకు విడాకులిస్తున్న బుల్లితెర నటి మహాలక్ష్మీ.. క్లారిటీ ఇదిగో!
తమిళ బుల్లితెర నటి మహాలక్ష్మీ గురించి తెలిసే ఉంటుంది. మనవాళ్ళకి తెలిసే అవకాశం ఉండేది కాదేమో గానీ, పెళ్లి విషయంలో మహాలక్ష్మీ ఏకంగా ఇండియాలోనే టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అవును, ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్ ను ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో విషయం మీడియాకు ఎక్కింది. దానికి కారణం ఒకే ఒక్కటి. మహాలక్ష్మీ చూడటానికి చాలా స్లిమ్ గా, అందంగా ఉంటే రవీందర్ చూడడానికి చాలా లావుగా ఉంటాడు… అంటే ఊబకాయుడు. ఈ క్రమంలో […]
ప్రభాస్ నెత్తిన రూ.5 వేల కోట్ల వ్యాపారం… పెద్ద బాధ్యతే!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు మామ్మూలుగా లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఊపిరి సలపనంత బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా అందులో 2 సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. అందులో మొదటిది ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్.’ ఈమధ్య విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో రెబల్స్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ఆ […]
కోల్డ్ కాఫీ తాగుతూ హాట్ హాట్ అందాలను ఆరబోసిన అషురెడ్డి.. పిక్స్ వైరల్
అందాల భామ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకొని ప్రజలకు ఇంకాస్త దగ్గరైంది. సీజన్ 3లో బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్లిన అషు, సీజన్ 5లో కూడా హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకుంది. ఇలా రెండు సార్లు హౌస్ లోకి వెళ్లి ప్రేక్షకులలో మరింత క్రేజ్‌ని సంపాదించుకుంది. బీబీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కొన్ని సినిమాలలో నటించే […]
ధనుష్ తమ్ముడిగా తెరపై మంటలు పుట్టించనున్న తెలుగు హీరో.. ఎవరంటే..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనుష్ కి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడ లో ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ధనుష్ ‘సార్’ అనే తెలుగు సినిమాలో నటించాడు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల […]









