రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. శుత్రువులు మిత్రులు కావచ్చు.. మిత్రులు శత్రువులు కావచ్చు.. అదేగా రాజకీయం.. ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఇదే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం రిలయన్స్ కంపెనీ వాళ్లే.. అంటూ అప్పట్లో రిలయన్స్ షోరూములపై దాడులు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. జగన్ కూడా అప్పట్లో రిలయన్స్ నే టార్గెట్ చేశారు. అయితే తరువాత ఎన్నికలు రావడం.. జగన్ సీఎం సీటులో కూర్చోవడంతో సమీకరణలు మారిపోయాయి. అంబానీలతో ఇపుడు జగన్ స్నేహ […]
Category: Uncategorized
పవన్ `హరి హర వీరమల్లు` రిలీజ్ డేట్ వచ్చేసింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా.. ఈ […]
బిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత!
`బాలికా వధు` సీరియల్ హీరో, బాలీవుడ్ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ఆయన ప్రాణాలు విడిచారు. హాస్పటల్‌కి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. ప్రస్తుతం సిద్ధార్థ్ శుక్లా మరణ వార్త సంచలనంగా మారింది. 40 ఏళ్ళకే ఆయన మృతి చెందడం అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మోడల్‌గా పరిచమైన సిద్దార్థ్.. బుల్లితెర సీరియల్ బాలికా వధు(తెలుగులో […]
విజిల్స్ వేయిస్తున్న `భీమ్లా నాయక్` ఫస్ట్ సింగిల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ రోజు పవన్ బర్త్‌డే సందర్భంగా.. భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు […]
బన్నీతో విజయ్ దేవరకొండ పోటా పోటీ..ఇద్దరూ తగ్గడం లేదుగా!
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.ఎప్పటికప్పుడు వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవర్స్‌ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెడీ బాయ్ విజయ్ దేవరకొండ పోటా పోటీ పడుతున్నారు. మొన్నీ మధ్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్లకు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ […]
ఫస్ట్ మూవీకి పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?అస్సలు నమ్మలేరు!
మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుదలై ఓ మోస్తరుగా […]
తల్లిదండ్రులకు హెచ్చరిక : సరికొత్త వేరియంట్ తో 10 మంది చిన్నారులు మృతి..?
కరోనా తన రెండు రూపాంతరాలు లతో అమాయక ప్రజల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ పేరిట చిన్నారుల ప్రాణాలకు అపాయం అని డబ్ల్యూహెచ్ఓ సంస్థ హెచ్చరిస్తునప్పటికీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణం చేత చిన్నారులు మరణాలు వింటూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు కూడా సరి కొత్త రకం వ్యాధితో ఏకంగా 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు… “స్క్రబ్ టైఫస్ […]
భారత్‌లో మళ్లీ ఊపందుకుంటున్న కరోనా..కొత్తగా ఎన్ని కేసులంటే?
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 […]
మూ.. పేరుతో మరొక సరికొత్త వేరియంట్..?
కరోనా.. ఎప్పటికప్పుడు సరికొత్త రూపాంతరాలు చెందుతూ ..ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల బ్రతుకుల మీద ఎంతగా ఉందో తెలిసిన విషయమే..ఇకపోతే త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ గా సరికొత్తగా రూపాంతరం చెంది, ప్రజల మీద తన పంజా విసరడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజలు కరోనాకు వణికిపోతుంటే , ఇప్పుడు ఈ వైరస్ సరికొత్తగా “మూ” గా రూపాంతరం చెంది అనే పేరుతో ప్రజలను అన్ని విధాలా నాశనం […]