కారణాలు ఏవైనా కావొచ్చు గాక.. అన్నయ్య వారిని దూరం పెట్టాడు. ఒకప్పట్లో వారందరూ కూడా ఆ అన్నయ్య కోసం, అన్నయ్యను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం కోసం అహరహమూ పరితపించిన వారే. కానీ.. వారందరినీ అన్నయ్య దూరం పెట్టాడు! కాలక్రమంలో వారిలో చాలా వరకు తెరమరుగే అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వారందరికీ కొత్త ఆదరవు దొరికినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చూపిస్తానంటూ షర్మిల పెట్టిన రాజకీయ పార్టీకి ఎవరెవరి మద్దతు ఉండబోతోందో […]
Category: Uncategorized
మరో వివాదంలో శంకర్..చిక్కుల్లో చరణ్ సినిమా..?!
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మధ్య వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్‌తో ఇబ్బంది పడ్డ శంకర్.. ఆ తర్వాత అపరిచితుడు రీమేక్ వివాదంతో సతమతమయ్యాడు. ఇక ఇప్పుడు చరణ్ సినిమా సైతం చిక్కుల్లో పడింది. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ […]
భారత్‌లో కొత్తగా 45,352 కరోనా కేసులు..భారీగా తగ్గిన మరణాలు!
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న కూడా […]
సిద్దార్థ్ చనిపోయాడంటూ పోస్టులు..ఎమోషనల్ అయిన హీరో!
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే ఈయన చనిపోయాడంటూ.. ‘రిప్ సిద్దార్థ్’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. నిన్న యువ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ సిద్దార్థ్ శుక్లా ఫొటోకు బదులుగా హీరో సిద్ధార్థ్ ఫొటోని పెట్టి […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు..నేడే ఈడీ ముందకు రకుల్!
ముగిసిపోయిందనుకున్న టాలీవుడ్‌ర డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చి తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచారణ షురూ చేసింది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి కౌర్‌ను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు. […]
పవన్‌కు ఊహించని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏమైందంటే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న పవన్ బర్త్‌డే సందర్భంగా భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయగా.. ఆ […]
ఏపీలో కొత్తగా 1,378 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటి పోలిస్తే నిన్న పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
పాలి’ట్రిక్స్‘ లో ప్రశాంత్ కిశోర్..
ప్రశాంత్ కిశోర్.. రాజకీయవర్గాల్లో ఎప్పుడూ నానుతూ ఉండే పేరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేక ఎన్నికలు సమీపిస్తున్నా ప్రశాంత్ కిశోర్ (పీకే) పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు బీజేపీకి మద్దతుగా నిలిచి మోదీని అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి సర్వశక్తులూ ఒడి అనుకున్నది సాధించి.. ఆ తరువాత జగన్ వైపు వచ్చి ఆయననూ సీఎం సీటుపై కూర్చోబెట్టారు. ఆ తరువాత చాలా మంది ఈయన మద్దతు తీసుకొని విజయం సాధించారు. తెలంగాణలో కూడా వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పీకే […]
ఒకే ఫ్రేమ్ లో అన్నాచెల్లెలు.. అయినా మాటల్లేవ్..
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ.. జగన్ పార్టీ అధ్యక్షుడు, సీఎం.. . తెలంగాణలో వైటీపీ షర్మిల అధ్యక్షురాలు.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. అయితే ఈ అన్నాచెల్లెళ్ల మధ్య అభిప్రాయాలు వచ్చాయని ఇటీవల కాలంలో మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలొచ్చాయి. అవి నిజమే అన్నట్లు జగన్, షర్మిల కూడా ప్రవర్తించారు. షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ అన్నాచెల్లెలు […]