హైదరాబాదులో ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఆడపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇకపోతే మొన్నటికి మొన్న సైదాబాద్ లో సింగరేణి కాలనీ లో నివాసం ఉంటున్న చైత్ర అనే 6 యేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన ఇంకా మరవకముందే , పాతబస్తీలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. హైదరాబాద్ లోని రక్షాపురం కాలనీ కి చెందిన ముజీబుర్ రెహ్మాన్ అలియాస్ 21 సంవత్సరాల వయసు కలిగిన షోయబ్ మద్యానికి బాగా బానిసయ్యాడు.. ఆగస్టు […]
Category: Uncategorized
రమ్యకృష్ణ రోజుకు రెమ్యునరేషన్ అన్ని లక్షలు తీసుకుంటుందా..?
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం వరకు అగ్రహీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. సినీ ఇండస్ట్రీలోకి “భలే మిత్రులు”సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఒకానొక సమయంలో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె చాలా డిప్రెషన్ కు గురైందట. అలాంటి సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు.. డైరెక్షన్ లో”అల్లుడుగారు”సినిమా తో మరి ఆమె తన స్టార్ డం ను తిరిగి […]
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లెహరాయి సాంగ్?
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సినిమాలోని లెహరాయి అనే రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు. ఇదివరకే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను డిలీట్ చేశారు. […]
క్రైమ్: నడిరోడ్డుపై భార్యను నగ్నంగా కొట్టి..అతి దారుణం..!
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన రోడ్లపై వెళ్లేటువంటి చిన్నపిల్లలపై మానభంగాలు.. అమ్మాయిలను టీజ్ చేయడం వంటి పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా తన భార్యని రోడ్డు మీదే నగ్నంగా ఉండే విధంగా చేశాడట. అలా ఎందుకు చేశారో కారణం ఏంటో తెలుసుకుందాం. ఒక యువకుడు తో మాట్లాడినందుకు తన భార్యను నడివీధిలో బట్టలిప్పి కొట్టి దారుణంగా హింసించిన ఘటనను మధ్యప్రదేశ్లోని రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే ఆలీ ఆలీరాజ్ […]
నిందితుడిని పాటించిన వారికీ అదిరిపోయే బహుమతి ప్రకటించిన.. ఆర్పీ పట్నాయక్..!
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సామాజిక అంశాల పట్ల కూడా చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇటీవల సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలోనూ ఆర్పీ పట్నాయక్ స్పందించారు. రోడ్డుపై ఇసుకు పేరుకుపోయినా పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆర్పీ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల సైదాబాద్‌లోని సింగరేణి కాలనికి చెందిన ఓ చిన్నారి .. అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణానికి […]
బిగ్‌బాస్-5: రెండో వారంలో బ్యాగ్ సద్దేస్తున్న కంటెస్టెంట్ ఎవరంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 రెండో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టగా.. మొదటి వారం 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో నటరాజ్, కాజల్, ఉమ, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యాయి. అయితే వీరిలో కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ఉమనే బ్యాగ్ సద్దేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకే ప్రధాన కారణం ఆమె ప్రవర్తననే. […]
బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు..నాని ట్వీట్..!
హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని కఠిన శిక్ష విధించాలని వీఐపీలు సహా సామాన్యులు కోరుతున్నారు. మంచు మనోజ్ బాధిత కుటుంబానికి పరామర్శ తెలిపి ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ప్రజలు కూడా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులకు సహకరించాలని కోరాడు. హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశాడు. సమాజంలో పరిస్థితులు […]
వినాయకుడి చేతిలో శానిటరీ ప్యాడ్స్.. హిందూ సంఘాల మండిపాటు..!
మహిళల నెలసరి విషయంలో మనదేశంలో సరైన అవగాహన ఉండదన్న విషయం తెలిసిందే. బహిష్టు సమయంలో స్త్రీలపై వివక్ష ఉంటుంది. వారిని పవిత్ర కార్యక్రమాలు చేయనివ్వరు. గుడులు, గోపురాలకు వెళ్లనివ్వరు. శుభకార్యాలకు వెళ్లనివ్వరు. ఇటువంటి సంప్రదాయం మనదేశంలో ఉన్నదే. అయితే కేవలం నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లోనే కాక.. పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఆచారాన్ని చాలా మంది చదువుకున్న వాళ్లు పాటిస్తారు. ఈ క్రమంలో నెలసరి సమస్యలపై ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. ఈ విషయాన్ని చాలా మంది బహిరంగంగా చర్చిస్తున్నారు. […]
మంగ్లీ చేసిన పనికి షాకైన నితిన్..అలా చేస్తుందనే ఊహించలేదట..?!
ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ మంగ్లీపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు మంగ్లీ, నితిన్‌లకు సంబంధం ఏంటీ..? ఆమె గురించి నితిన్ ఎందుకు ప్రస్తావించాడో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మాస్ట్రో`. ఈ చిత్రంలో నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. సింగర్ మంగ్లీ కూడా కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన […]









