Politics

’బండి‘ ప్రయాణం.. 100 కిలోమీటర్లు..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర వంద కిలోమీటర్లు దాటింది. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని హుజూరాబాద్ ఎన్నికలే...

షర్మిలకు నిరాశ మిగిల్చిన విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం..

అన్నను కాదని.. తెలంగాణలో పార్టీ ప్రారంభించి.. జనంలోకి వెళుతున్న షర్మిల పార్టీ వైటీపీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ప్రశాంత్ కిశోర్ సలహాలిస్తున్నా ఎందుకో షర్మిల రాజకీయంగా వెనుకబడే ఉన్నారని చెప్పవచ్చు. అందుకే...

అన్నాచెల్లెళ్లు.. దూరం.. దూరంగా ఉంటున్న షర్మిల, కవిత…

వైఎస్ఆర్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ సమకాలీకులే.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నపుడు వైఎస్ఆర్ ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ కూడా అంతే.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయనదే హవా.....

జగన్ కు షాకిచ్చిన కేంద్రం.. త్వరలో విచారణకు కేంద్ర బృందాలు..?

ఏపీలో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో తెరపైకి వస్తూనే ఉంది.గతంలో టిడిపి హయాంలో చేసినటువంటి పనులకు ఇప్పటివరకు డబ్బు చెల్లించక పోగా..ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన...

ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న `వినాయ‌క‌చ‌వితి`..ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఫైర్‌

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను `వినాయ‌క‌చ‌వితి` హీటెక్కించేస్తోంది. క‌రోనా థార్డ్ వేవ్ ముప్పు ఉంద‌న్న కార‌ణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్...

సీఎం జ‌గ‌న్‌తో మంచు మనోజ్ భేటీ..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ భేటీ అయ్యాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ ట్విట్ట‌ర్...

సారు .. ఆదివారం వరకు హస్తినలోనే ..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మరో మూడు రోజులపాటు ఉంటున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్...

వాళ్లు సరే.. మరి వీరెందుకు వచ్చారు..?

వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య విజయమ్మ హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోలేదు. షర్మిల పార్టీకి పెద్దగా మద్దతూ ఎవరూ ప్రకటించారు. అందరూ తమకు వైఎస్ఆర్ తో...

పీకే : తూట్లు పడ్డ నావకి తెడ్డు వేస్తాడా?

తెలుగు రాజకీయాలకు సంబంధించినంత వరకు పీకే అంటే పవన్ కల్యాణ్ అనుకుంటారు గానీ.. యావద్దేశం దృష్టిలో పీకే అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఎన్నికల్లో పార్టీలను అలా సునాయాసంగా అధికారంలోకి తీసుకువచ్చేసే...

హస్తినలో అధినేత సైలెంట్.. ఎందుకో..?

దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన.. గులాబీ శ్రేణుల సంబరాలు.. రాష్ట్రం నుంచి ముందుగానే హస్తినకు చేరుకున్న కార్యకర్తలు, నాయకులు.. వర్షం వస్తున్నా హంగామా.. సీఎం కుమారుడు, మంత్రి...

తెలుగు సీఎంలూ.. స్టాలిన్ నుంచి నేర్చుకోండి..!

అరవయ్యేళ్లు దాటిపోయేవరకు పార్టీకి యువనేతగానే మిగిలిపోయిన స్టాలిన్.. ఈ వయసులో దక్కిన ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఒక మోడల్ అనిపించేలాగా.....

పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?

‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత...

ఈసారి ఏపీలో గణేష్ ఉత్సవాలు బంద్ .. ఉత్తర్వులు జారీ ..!

కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చేలా కనిపించలేదు ఏపీ ప్రభుత్వం.గత సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం...

కేటీఆర్.. పాపులర్ పొలిటీషియన్..

కల్వకుంట్ల తారక రామారావు.. సింపుల్ గా కేటీఆర్ సన్నాఫ్ సీఎం కేసీఆర్.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఆయన కేసీఆర్ కుమారుడిగా కాక సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎంత అంటే.. 30 లక్షల...

వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి ...

Popular

spot_imgspot_img