Politics

వేల నామినేషన్లన్నారు.. చివరకు 61 మాత్రమే వేశారు

ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల మందితో నామినేషన్లు వేయిస్తాం.. ప్రభుత్వానికి మా సత్తా చూపుతాం అంటూ పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు గతంలోపేర్కొన్నారు. అందరూ.....

హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?

అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే...

ఆదిమూలాలు ఇక కదులుతాయి?

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు రాబోయే రోజుల్లే టెన్షనే.. మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చని నాయకులను ఏకిపారేసే మంత్రి సురేష్ ఇపుడు ప్రతిపక్ష నేతల నోళ్లకు చిక్కాడు. ఆదాయానికి మించిన...

కాంగ్రెస్, పీకేల మధ్య ఎక్కడో తేడా కొట్టింది?

ప్రశాంత్ కిశోర్.. అధికారం రాదేమోననే సందేహంలో ఉన్న రాజకీయ పార్టీలను, ప్రచారం కోరుకునే రాజకీయ నాయకులకు పెద్ద దిక్కు లాంటి వాడు. మొన్న బీజేపీ, నిన్న వైసీపీతో పాటు పలు పార్టీలను అధికార...

విచారణకు ఆశిష్ మిశ్రా.. దీక్ష విరమించిన సిద్దూ

ఉత్తరప్రదేశ్​ లఖీంపూర్​ ఖేరీ లో నిరసన తెలుపుతున్న రైతుల పైకి కారు దూసుకెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా...

ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం

భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు....

ఈసారి ప్రచారం లేదు.. పర్యవేక్షణే..!

ఈనెల 30వ తేదీన జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచాయం చేయకపోవచ్చు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కుమారుడు కేటీఆర్ ను రంగంలోకి దించే...

కిషన్‌ మౌనం వెనుక అంతరార్థమిదేనా?

సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మంతి కిషన్‌ రెడ్డి ఇటీవల కాలంలో సైలెంట్‌గా ఉండిపోయారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు పెద్దగా చేయడం లేదు. గతంలో అయితే టీఆర్‌ఎస్‌ పార్టీని నిరంతరం...

తెలంగాణపై జనసేనాని దృష్టి..కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకున్న అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఆయన ఏపీపైనే ఫోకస్ చేశారు. సభలు, సమావేశాలు, పార్టీ...

కేటీఆర్ కు ఛాన్స్.. ఎర్రబెల్లికి నో ఛాన్స్.. ఇదేంది సారూ..!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన కుమారుడు కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదేంటి.. కేటీఆర్ .. ఆయన కుమారుడు.. మరి కుమారుడికి కాక ఎవ్వరికి ప్రాధాన్యం ఇస్తారు అని కూడా...

జగన్..విజయసాయి..మధ్యలో ఆదిత్య

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మామూలే. అయితే అందుకు భిన్నంగా వైసీపీలో జరుగుతోంది. నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోయినా లోలోపల మాత్రం...

ఆ పుస్తకంలో ’అమరావతి‘ ఇక కనిపించదు

ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా విజయవాడ వద్ద అమరావతి పేరిట కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం చంద్రబాబు కూడా...

వైజాగ్ లో పీకే టీమ్ సర్వే..విజయసాయికి వ్యతిరేక పవనాలు

గత ఎన్నికల ముందు జగన్ పార్టీకి అన్నీ తానై నడిపిన ప్రశాంత్ కిశోర్ ఈసారి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా వైసీపీ కోరిక మేరకు ఈ ఎన్నికలకు...

ఉన్నది మూడు నెలలే… ఆ తరువాత?

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కొత్త టెన్షన్ మొదలైంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో అంటే మరో మూడు...

‘ ఆమంచి ‘ కి చీరాల‌లో అంత సింప‌తి పెరిగిందా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మూడ్ కూడా ఒకేవిధంగా ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని...

Popular

spot_imgspot_img