బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతి ఆంటీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జ్యోతి రాయి. ఈ సీరియల్ లో సాంప్రదాయ కట్టుబొట్టుతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ. రియల్ లైఫ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా బోల్డ్ లుక్ లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పొట్టి బట్టలతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ ఉండే ఈ బ్యూటీ.. నెట్టింట ఎప్పుడు సంచలనాలను సృష్టిస్తూనే […]
Category: Latest News
“నా కొత్త ప్రయాణం మొదలు”.. అభిమానులకి మెగా డాటర్ శ్రీజ గుడ్ న్యూస్..!
సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల సంగతి పక్కన పెడితే మెగా డాటర్స్ కి సంబంధించిన పర్సనల్ విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా నిహారిక – శ్రీజ విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ట్రోలింగ్ కి గురైంది. అయితే ఆ ట్రోలింగ్ బాధలను తట్టుకున్న […]
సినీ ప్రియులకు దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్..!
హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ విడుదలై నెల దాటినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మైత్రి మూవీ మేకర్స్ ఆనందంలో ఉన్నారు. ఇక తాజాగా హనుమాన్ […]
అమ్మ బాబోయ్.. ఒక్క యాడ్‌కి రణ్‌వీర్ సింగ్..ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తాడో తెలుసా..? తెలుగు హీరోలు పది మంది బ్రతికేస్తారు..!!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాల ద్వారానే కాదు .. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. చాలామంది హీరోలు ఇదేవిధంగా కోట్లు సంపాదించేశారు . మన తెలుగులో కూడా చాలామంది హీరోలు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ అడ్వటైజ్మెంట్లో నటిస్తూ ఉంటారు . బాలీవుడ్ హీరోలు కూడా అంతే . అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ […]
విశ్వక్ సేన్ తలరాతనే మార్చేసిన తారక్ సలహా ఏంటో తెలుసా..? దొందూ దొందే అంటే ఇదే..!!
విశ్వక్ సేన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి శభాష్ అనిపించుకుంటున్నాడు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ..”బాలయ్య తో మందేసే మాట వాస్తవమే.. కానీ అది వీక్లీ కాదు ఎప్పుడైనా కలిసినప్పుడు.. ఏదైనా సక్సెస్ మీట్ లో కలిసినప్పుడు లేదా ..పార్టీ చేసుకున్నప్పుడు అంతే అంటూ ఆన్సర్ […]
వాట్.. స్ట్రాబెరీస్ లో ఏకంగా ఇన్ని పోషకాలు దాగి ఉన్నాయా… అనారోగ్యాలు ఫటా ఫట్ అవ్వాల్సిందేగా..!
సాధారణంగా స్ట్రాబెరీస్ ను చాలామంది ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎక్కువగా స్ట్రాబెరీస్ ని తినరు. వీటిలో ఉండే విటమిన్ సి మరియు అనేక పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెరీస్ తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా వీటిని తినడం ద్వారా వీటిలో ఉండే గుణాలు మన గుండెకి అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచారము చేస్తుంది. స్ట్రాబెరీ ఫ్రూట్స్ […]
తులసి మొక్కని రక్షించలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించండి..!
సాధారణంగా ప్రస్తుత కాలంలో తులసి మొక్కలను వేసినప్పటికీ అవి ఎక్కువ కాలం బ్రతకడం లేదు. తద్వారా అనేక మొక్కలను వేద్దామనుకున్నా అవి ఎక్కడ చనిపోతాయో అని కంగారుపడి వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇక కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ఒక తులసి మొక్కే కాదు ఏ మొక్క అయినా బ్రతుకుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోషకాలు కలిగిన మట్టిలో తులసి మొక్కను నాటాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఉష్ణోగ్రతలు సాధారణంగా […]
ఆ పనికి చాలా రుణపడి ఉన్నా.. బోరుమని ఏడుస్తూ అనసూయ పోస్ట్..!
బుల్లితెరపై యాంకరింగ్ చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ అనసూయ. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి 9 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసిన ఏమే అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన చిటికలో లక్షల లైక్స్ చేరతాయి. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ […]
ఎట్టకేలకు పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!
మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ […]