స్టార్ట్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో మొగునన్న పెళ్లి భాజాలు.. కూతురి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్.. వరుడు ఎవరంటే..

స్టార్ డైరెక్టర్ శంకర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా డైరెక్టర్ శంకర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగ‌న్నునాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందట. ఈ విషయాన్ని శంకర్ రెండో కూతురు […]

రష్మి గౌతమ్ అన్ని సీరియల్స్ లో నటించిందా.. బుల్లితెరకే ఫిక్స్ కావడానికి కారణం ఏంటంటే..?

బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా పాపులర్టి ద‌క్కించుకుంది రష్మీ. అయితే రేష్మి కెరీర్ స్టార్టింగ్ లో పలు సీరియల్స్ లో నటించిందని విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు సినిమాల కంటే టీవీనే బెటర్ అని ఆమె నిర్ణయించుకోవడానికి కూడా ఆసక్తి గ‌ల కారణం ఉంది. దీనికి సంబంధించిన విషయాలను ఇటీవల రివీల్ చేసింది రష్మి. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి బుల్లితెర కామెడీ షోలకు యాంకర్ గా దూసుకుపోతున్న ఈ […]

ఫ్యాన్స్ కి మరో బిగ్ గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న సమంత జాన్ జిగిడి హీరో..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ ధావన్ అభిమానులకు చెప్పిన గుడ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు నిద్ర పట్టడం లేదు . వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ కి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నాడు ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది . కానీ వరుణ్ ధావన్ మాత్రం ఎప్పుడు ఆ విషయాన్ని […]

పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పులు ఇవే.. స్వేచ్ఛ కోల్పోయా.. మెగా హీరో సెన్సేషనల్ కామెంట్స్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఐదేళ్లుగా ప్రేమించి లావాణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ మూవీలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఈ పరిచయం కాస్తగా ప్రేమగా మారడంతో కొన్ని నెలల తర్వాత గతేడాది నవంబర్లో జీవితంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా హీరోస్ అందరూ ఈ పెళ్లిలో సందడి చేయడంతో ఇది నేషనల్ న్యూస్‌గా మారింది. అయితే మొదటిసారి పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందనే అంశంపై వరుణ్ […]

బిగ్ షాకింగ్: “మేం విడిపోవడానికి కారణం ఆమె”..సంచలన విషయాని బయటపెట్టిన సమంత..పోస్ట్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వెరీ వెరీ హాట్ర్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . అయితే అంతకుముందు వరకు కూడా బాగానే ఉన్న ఈ జంట ఎందుకు సడన్గా విడాకులు తీసుకున్నారు అన్న విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . వీళ్ళు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? […]

పవన్ కళ్యాణ్ స్టోరీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా మొదటి రోజు థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ ఆశ పడుతూ ఉంటారు. కానీ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల […]

మహేష్ – రాజమౌళి సినిమాకి మరో కొత్త గండం.. దరిద్రం ఈ విధంగా కూడా వెంటాడుతుందా..?

ఏంటో ..మహేష్ రాజమౌళి సినిమాలకు ప్రతిదీ పెద్ద అడ్డంకు గా మారిపోతుంది. నిజానికి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అంటూ ఎప్పుడో వార్తలు వినిపించాయి . దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఫైనల్లీ ఆ న్యూస్ ని సంవత్సరం క్రితమే రాజమౌళి కన్ఫామ్ చేశారు . మహేష్ బాబు కూడా పలు సందర్భాలలో రాజమౌళితో నెక్స్ట్ సినిమాని ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు . ఇప్పటివరకు […]

వావ్ : మెగా కోడళ్ళ న‌యా బిజినెస్.. మీ ప్లాన్ అదుర్స్ అంటూన్న ఫ్యాన్స్‌..

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్ లో చిరు కవితతో సురేఖకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. మెగా కోడలు ఉపాసన కూడా అత్తగారికి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా అత్తమ్మ కిచెన్స్ పేరుతో ఆన్లైన్ వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారట ఈ మెగా కోడలు. ఈ విషయాన్ని ఉపాసన వివరించింది. అత్తమ్మ పుట్టినరోజు భాగంగా మా వ్యవస్థాపక వెంచర్ ప్రారంభించడం […]

ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలయ్య నటించిన సినిమా ఏంటో తెలుసా.. కారణం అదేనా..?

నందమూరి తారక రామారావు నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. మొదటి తండ్రితో కలిసి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన.. తర్వాత సోలో హీరోగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ సినిమాలకు తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్‌ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం నందమూరి నటసింహంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ లైన‌ప్‌ ఏర్పాటు చేసుకున్న బాలయ్య.. ఇటీవల హ్య‌ట్రిక్‌ హీట్లను అందుకుని మంచి ఫామ్ […]