బిగ్ బ్రేకింగ్.. గంజాయితో పోలీసుల‌కు పట్టుబడ్డ బిగ్‌బాస్ షణ్ముఖ్.. షాక్ లో ఫ్యాన్స్..

ప్రముఖ యూట్యూబ‌ర్.. బిగ్ బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్గా క్రేజ్ ద‌క్కించుకున్న ష‌ణ్ముఖ్ బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. పలు షార్ట్ ఫిలిం లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. త‌న‌ ఫ్లాట్లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్ వద్దకు వెళ్లారు పోలీసులు. అక్కడ […]

చిరు బ్యూటీ పై కన్నేసిన వెంకీ మామ.. మరి ఆమె ఒప్పుకుంటుందా..

ప్ర‌స్తుతం సౌత్ సీనియర్ స్టార్ హీరోల‌ అందరికి అనుష్క, త్రిష, నయనతార మంచి ఆప్షన్లుగా నిలిచారు. అయితే కుర్ర భామలతో రొమాన్స్‌ సెట్ కానీ 50+ హీరోలంతా తమ ఏజ్ కు తగ్గట్టుగా జోడిలను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. లియో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రిష ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ క్రమంలో చిరంజీవి విశ్వంభరా సినిమాకు అమ్మే సెలెక్ట్ అయిన […]

ప్రతి సినిమాలో చనిపోయే పాత్రలే ఇస్తున్నారు.. అందుకే తెలుగు సినిమాలు మానేశా.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా న‌టీ, న‌టులు లేదా హీరో, హీరోయిన్‌లు ఏదైనా క్యారెక్టర్ కు బాగా క్లికై.. ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అనిపిస్తే మళ్లీ వరుసగా అలాంటి క్యారెక్టర్ లోనే సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి. అందులోనే పరిమితంగా చేయాల్సి వస్తుంది. అలా చాలామంది హీరోలు గాని, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒకే రకమైన పాత్రలు కాకుండా డిఫరెంట్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం […]

రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ‘ టిల్లు స్క్వేర్ ‘ డిజిటల్ రైట్స్.. ఎన్నికోట్లో తెలిస్తే ఫ్యూజలు ఎగిరిపోతాయి..

కంటెంట్ ఉంటే చాలు సినిమా ఎంత చిన్నదైనా సరే బ్లాక్ బస్టర్ పక్కా అని ఇప్పటికే తెలుగు ఆడియన్స్ చాలాసార్లు నిరూపించారు. అలా చిన్న సినిమాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై బ్లాక్ బ‌స్టర్ అందుకున్న సినిమా డీజే టిల్లు ఒక‌టి. ఈ సినిమాతో సిధ్ధు కెరీర్‌ మారిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటిగా పాపులర్ అయిన సిద్దు.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. టైర్ […]

గుట్టు చప్పుడు కాకుండా అలా చేస్తున్న శ్రీలీల.. ఇంత బ్రతుకు బ్రతికి ఇదేం కర్మ రా బాబు..!

శ్రీ లీల .. నిన్న మొన్నటి వరకు ఎగిరెగిరి పడింది . ఇప్పుడు ఏమి ఎగరలేక ఉన్నచోట కూడా పలకకుండా పడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది . ఎస్ ప్రెసెంట్ ఇలాంటి ఘాటు పదాజాలంతో టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీలాను ట్రోల్ చేస్తున్నారు జనాలు. శ్రీ లీల ..వామ్మో నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోయిందో మనకు తెలియదా..? ఒకటా రెండా ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే […]

సెకండ్ ప్రెగ్నెన్సీ పై అభిమానులకు ఉపాసన గుడ్ న్యూస్..వేణు స్వామీ మాటలే నిజమైయాయిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందుకు డబుల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది మెగా కోడలు ఉపాసన . అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకి మంచి మంచి విషయాలు […]

జాక్‌పాట్‌ కొట్టిన జాతిరత్నం హీరో.. బాలీవుడ్ రామాయణంతో బంపర్ ఆఫర్..

ప్రస్తుత కాలంలో రామాయణ ఇతిహాస నేపథ్యంలో వస్తున్న సినిమాలన్నీ బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన ఆది పురుష్‌, ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో వచ్చిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రూపొందుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. […]

ఘనంగా జరిగిన రకుల్ ప్రీత్ వివాహ వేడుక.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీభగ్నానితో గోవాలో రిసార్ట్లో ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. రకుల్ భ‌గ్నాని జంట గత మూడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో ఈ కొత్తజంటను పలువురు సెలబ్రిటీస్, అలాగే అభిమానులు […]

మాస్ మహారాజ్ మాస్టర్ ప్లాన్ .. బన్నీ, మహేష్ కు పోటీగా ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన రవితేజ..

ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు, ఇత‌ర‌ నటినటులు.. చాలామంది సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారంలో రాణిస్తుంటే.. మరి కొంతమంది తమకు ఆసక్తి ఉన్న వేరే వ్యాపారాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ నిర్మాణరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఏ ఎం బి సినిమాస్ మల్టీప్లెక్స్ ను స్థాపించి దానిని […]