ప్రస్తుత లైఫ్ స్టైల్ లో మైగ్రేన్ అనేది చాలా సాధారణంగా తలెత్తుతున్న సమస్య. ఈ సమస్య పురుషులకంటే ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి కనీసం నాలుగు గంటల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వికారం లేదా వాంతులు కూడా దదీని లక్షణాలు. ఇక ఎటువంటి శబ్దాలు విన్నా కూడా అసౌకర్యంగా, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ నొప్పి మూడు రోజుల వరకు నిరంతరాయంగా ఉంటుంది. నొప్పి మొదట ఒక వైపు నుంచి మొదలై.. శరీరంలో ఇతర […]
Category: Latest News
పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. ముఖ్యంగా మహిళలలో..
పసుపు సాధారణంగా యాంటీబయాటిక్‌గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. గాయాలు నయం చేయడానికి కూడా తోడ్పడతాయి. ఇక భారత దేశంలో ప్రతి వంటింటిలోనూ తప్పక మసాలా దినుసులలో పసుపు కూడా ఉంటుంది. ఇది వంటకు రంగుతో పాటు రుచిని, ఆరోగ్యన్ని కలిగిస్తుంది. పసుపును సూపర్ ఫుడ్ గా తీసుకుంటూ ఉంటారు. క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ను తగ్గించడానికి పసుపు సహకరిస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజు […]
ఎండాకాలం వచ్చేస్తుంది.. తప్పక తినాల్సిన పండ్లు ఇవే..?
ఎండాకాలంలో ఎక్కువగా బయట తిరగకూడదు.బయట తిరగటం వలన చర్మం పాడైపోతుంది.ఎండాకాలంలో ఈ పండు తింటే చర్మం మెరుస్తుంది.వేసవి కాలంలో చర్మం అందవిహినం గా మారడం సర్వసాధారణం.శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం కాంతివిహానంగా మారుతుంది.మామిడిలో విటమిన్ ఏ, సి, ఈ, కెతో పాటు షా లీ ఫినాల్స్, ప్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది.మామిడిలో యాంటీ ఇనేప్లమేటరి గుణాలు మొటిమలను మాయం చేస్తాయి.పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని […]
హీరో, హీరోయిన్ కన్నా మీరే అందంగా ఉన్నారు… దిల్ రాజు పై కామెంట్స్ చేసిన లేడీ ఫ్యాన్స్..!
టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటీవలే గుంటూరు కారం సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన భారీ అపజయాన్ని వెలుగు చూశారు. అయినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో దిల్ రాజు స్పెషల్ ఎట్రాక్టింగ్ గా నిలిచాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి […]
సమ్మర్ లో మనల్ని హైడ్రేటెడ్ గా ఉండాలంటే .. రోజు హెల్దీ డ్రింక్స్ తప్పక తీసుకోండి..
వేసవికాలం రాబోతుంది. అధిక ఉష్ణోగ్రతలు.. మండే ఎండలు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఇక మంచి ఆరోగ్యం కోసం వేసవిలో ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు వరకు వేసవిలో బయటకు ఏదో ఒక పనులపై వెళ్లి వస్తూ ఉండడంతో.. డిహైడ్రేట్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోజు మనల్ని మనం హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే ఈ […]
ఆ ఒక్క తప్పు మహేశ్ జీవితాని నాశనం చేసిందా..? బయట పడ్డ నిజం..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ గతం తాలూకా సినిమాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ గతంలో చేసిన తప్పులు గురించి పదేపదే ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్గా అలాంటి లిస్టులోకే యాడ్ అయిపోయాడు మహేష్ బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు గతంలో ఎన్నో సినిమాల్లో నటించి ఫ్లాప్స్ అందుకున్నాడు . ఫ్లాప్స్ పడినా సరే మహేష్ బాబు నటనకు కాస్త మార్కులు […]
బాలయ్యతో ఈసారి హ్యాట్రిక్ హీట్ పక్క…మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు…!
టాలీవుడ్ లోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంపాదించిన బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈయన టాలీవుడ్ లో హిట్స్ కొడుతూ మంచి పేరుని సంపాదించుకున్నారు. మరి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య ఇప్పుడు దర్శకుడు బాబీ తో తన కెరియర్ 109 వ సినిమా చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ఈరోజు మాసివ్ ట్రిట్రా రానుండగా మేకర్స్ ఈ చిత్రానికి మన టాలీవుడ్ మ్యాజిక్ సెన్సేషన్ థమన్ […]
మరోసారి సర్జరీకి పాల్పడ్డ సమంత..ఘోరంగా ఏకేస్తున్న ప్రేక్షకులు…!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈమె టాలీవుడ్ లో మంచి పేరుని సంపాదించుకుంది.ఈమె మంచి స్టార్ హీరోయిన్గా గుర్తింపుని సంపాదించుకుంది.ఇక సాం విడాకులతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత మయోసైటిస్ వ్యాధి బారినపడి కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ వేసింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంతా తన హాట్ హాట్ ఫోటోలతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఫెమీనా మ్యాగ్జైనేకు కోసం అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. […]
” నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచావు “…బోరుమని ఏడుస్తూ పోస్ట్ ని షేర్ చేసిన శ్రీముఖి..!
టాలీవుడ్ లోనే స్టార్ యాంకర్ గా నిలిచిన శ్రీముఖి గురించి ప్రత్యేకమైన అవసరం లేదు. తన అందచందాలను ఆరబోస్తూ అందరిని బాగా ఆకట్టుకుంది.ఈమె అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ స్టార్ యాంకర్ గా రాణిస్తుంది. ఈ అమ్మడు టీవీ షోలే కాకుండా సోషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది.అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి ఆక్టివ్ గా […]









