ఎన్టీఆర్‌పై కోపంతో పుట్టింటికి వెళ్లిపోయిన లక్ష్మీ ప్రణతి.. వారి మధ్య అంత గొడవ జరిగిందా..?

టాలీవుడ్ లో నేటితరం స్టార్ హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని లిస్టు తీస్తే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటాడు. మీసాలు కూడా రాని చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. చిన్న వయసులోనే కనివిని ఎరగని రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టి ఇండస్ట్రీలోకి వచ్చి మూడేళ్లలోనే తిరుగులేకుండా మాస్ హీరోగా ఎదిగాడు. చిన్నతనంలోనే మాస్ ఇమేజ్ రావడంతో ఎలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకోవాలో ఆయనకి అర్థమయ్యేది కాదట‌. దీనివల్ల […]

వేశ్య‌ల‌తో ప‌డుకొన్న స్టార్ హీరో… రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ల‌వ‌ర్‌…!

హీరో హీరోయిన్ల పరువు తీయడంలో ముందుండే పాకిస్తాన్‌కి చెందిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు… కేవలం ఇండియన్ యాక్టర్స్‌నే టార్గెట్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్‌ కపూర్, అనన్య పాండే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి. ఇటీవల వీరిద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన […]

అనసూయ పొలిటికల్ ఎంట్రీ.. జాతకం చెప్పేసిన వేణు స్వామి..!!

నిత్యం సెలబ్రిటీల పెళ్లిళ్లు విడాకుల విషయంలో జోక్యం చేసుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నారు ఆస్ట్రాలజీ వేణు స్వామి.. ఎంతోమంది నటీనటుల జాతకాలను తెలియజేస్తూ వారి జాతకాలలో దోషం ఉన్నాయంటు పూజలు చేస్తూ మంచి క్రేజ్ అందుకున్నారు వేణు స్వామి ఇప్పుడు తాజాగా యాంకర్ అనసూయ గురించి కొన్ని విషయాలు చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈమె భవిష్యత్తు పైన వేణు స్వామి చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి […]

బాబి సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌..!

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య వరుస హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత నట‌సింహ బాలయ్య – బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఇక తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ […]

చిరంజీవి కెరియర్ లోనే ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రాలెన్నో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ తన సినిమాలను విడుదల చేస్తూ కుర్ర హీరోలకు దీటుగా పోటీపడుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 155 కు పైగా సినిమాలలో నటించారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా మధ్యలో ఆగిపోయినట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా సింగీతం […]

ప్రేయ‌సి మెడ‌లో మూడు ముళ్లు వేసిన స్టార్ హీరో…!

పెళ్లి పీటలెక్కిన కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్. ఇటీవల దాదా సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో త‌న ల‌వ‌ర్‌ మౌనిక డేవిడ్ మెడలో మూడు ముళ్ళువేసి వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టాడు. ఆదివారం ఉదయం ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత సన్నిహితుల తో కలిసి వీళ్ళ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. నయనతార భర్త.. డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ తదితర స్టార్ సెలబ్రిటీస్ ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను బ్లెస్స్ చేసినట్లు తెలుస్తోంది. […]

అమెరికా వెళ్లినా ఆ ప‌ని మాత్రం ఆప‌ని స‌మంత‌.. ఇంతకీ ఆ మిస్ట‌రీ మ్యాన్ ఎవ‌ర‌బ్బా..?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత రీసెంట్ గా త‌న త‌ల్లితో క‌లిసి ఆమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. న్యూయార్క్ లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆమె పాల్గొంది. ర్యాలీలో సమంత చాలా హుషారుగా క‌నిపించింది. ప్ర‌స్తుతం న్యూయార్క్ అందాల‌ను ఆశ్వాదిస్తూ.. అక్క‌డి ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలాగే అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా స‌మంత పంచుకుంటోంది. ఇక‌పోతే ఆమెరికా […]

డైరెక్ట‌ర్ వ‌ద్దే వ‌ద్దంటోన్న హీరో… సినిమా ఆగిపోయింది…!

అతగాడో క్రేజీ హీరో. పెద్ద బ్లాక్ బస్టర్ చేతిలో ఉన్న తరువాత సినిమా మాత్రం ఇవ్వాళ, రేపు అంటూ సాగుతున్న సమయంలో ఆ తరువాత మరో సినిమాకు సైన్ చేశాడు. చేతిలో ఉన్న సినిమా పూర్తయిన తరువాత సెట్ మీదకు వెళ్లలేదు. ఏంటి రీసన్ అంటే డైరెక్టర్ ఫేస్ నచ్చలేదు అని రీసన్ వినిపిస్తుంది. తరువాత సినిమాకు ఓ కొత్త డైరెక్టర్ ని సెట్ చేశాడు. కథ విన్నాడు.. ఓకే అన్నాడు అంతా బాగానే ఉంది. కానీ […]

రోజులో మ‌హేష్ ఎంత సేపు స్మార్ట్‌ఫోన్ ను వాడతాడో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఓవైపు హీరోగా, నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు అనేక బ్రాండ్స్ కు ప్ర‌చార‌క‌ర్తగా వ్య‌వ‌హ‌రిస్తూన్నారు. అందులో మొబైళ్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ’ ఒక‌టి. ఈ నేప‌థ్యంలోనే బిగ్‌సీ 20వ వార్సికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడార్ అయిన మ‌హేష్ బాబు సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు కాసేపు మీడియా వారితో ముచ్చ‌టించాడు. వారు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌మ‌దైన శైలిలో […]