అయ్యయ్యో..కత్తిలాంటి కృతి శెట్టికి ఎంత కష్టం వచ్చిందో..? పాపం..!

అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయం తీసుకుందా..? అవకాశాలు దక్కించుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందో..? తెలియదు కానీ కృతి శెట్టి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ప్రజెంట్ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు కానీ కోలీవుడ్ లో మాత్రం రేంజ్ లో దున్నేస్తుంది .

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న కృతి శెట్టి కోలీవుడ్ లో మంచి మంచి అవకాశాలతో ముందుకు వెళుతుంది . రీసెంట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో హీరో కు చెల్లెలి పాత్రను ఓకే చేసిందట. ప్రజెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది . కృతి శెట్టి లాంటి స్టార్ హీరోయిన్ ఒక స్టార్ హీరోకి చెల్లెలా..? జనాలు యాక్సెప్ట్ చేస్తారా..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు . అయితే కృతి శెట్టి చెల్లెలుగా చేయబోయే హీరో మరెవరో కాదు..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ . మల్టీ టాలెంటెడ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అజిత్ నెక్స్ట్ సినిమాలో కృతి శెట్టి ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించబోతుందట . ప్రజెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది..? చూద్దాం మరి ఈ కన్నడ బ్యూటీ తీసుకున్న నిర్ణయం ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో..? ఎంతవరకు ఆమెకు అవకాశాలు దక్కేలా చేస్తుందో..?