“ఆ పదంతో” సుకుమార్ ని తిట్టిన దిల్ రాజు.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పేది రాజమౌళి . సుకుమార్ – ప్రశాంత్ నీల్ అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్లు . అలాంటి సుకుమార్ ని దిల్ రాజు తిట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దిల్ రాజు సుకుమారిని తిట్టిన మాట వాస్తవమే కానీ అది ఇప్పుడు కాదు ఒకప్పట్లో అన్న న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ […]

“అభిమానులకి నచ్చిన నచ్చకపోయిన అదే నిజం”.. మహేశ్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు రీసెంట్గా ప్రముఖ జాతీయ పత్రికతో ముచ్చటించిన విషయం మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను బయట పెట్టని మహేష్ బాబు ఈ ఇంటర్వ్యూలో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు . జనాలకు తెలియని తన పర్సనల్ థింగ్స్ ని కూడా షేర్ చేసుకున్నారు . అయితే ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన కెరీర్ కి […]

అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో చరణ్ ని ఘోరంగా అవమానించిన ఆ స్టార్ హీరో.. అసలేంజరిగిందంటే..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పాన్‌ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రాంచరణ్ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ – రాధిక మర్చెంట్‌ల‌ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో సతీమణి ఉపాసనతో కలిసి హాజరై సందడి చేశాడు. అయితే ఈ ఈవెంట్లో ఓ స్టార్ హీరో చరణ్‌ను ఘోరంగా అవమానించడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు.. అసలు ఏం జరిగిందో […]

అమ్మ బాబోయ్.. శ్రీలీల డైలీ దాని కోసం..అలాంటి ట్యాబ్లేట్స్ తీసుకుంటుందా..?

శ్రీ లీల .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే స్కూల్ కి వెళ్తున్న పిల్లాడి వరకు శ్రీ లీల పేరుని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . శ్రీ లీల.. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ అయినా శ్రీ లీల ఎలాంటి డిజాస్టర్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే . సినిమా హిట్ అయినా […]

ఈ యంగ్ బ్యూటీలో అది అంత స్పెషలా.. బాలయ్యే పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడుగా

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, కేఎస్ బాబి డైరెక్షన్లో ప్రస్తుతం బాలయ్య 109వ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకె 109 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. ఫార్చునర్ ఫర్ బ్యానర్ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఆమెతో పాటు ఈ సినిమాల్లో కలర్ ఫోటో మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న […]

ఆ స్టార్ హీరోతో అడవి శేష్ మల్టీస్టారర్.. దెబ్బకు బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఇండస్ట్రీలో ఏదో మల్టీస్టార‌ర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మేకర్స్‌ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ కాంబోతో మల్టీస్టారర్ తెర‌కెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో హీరోగా టాలీవుడ్ గూఢాచారి అడవి శేష్ అలాగే సీతారామం మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారట. రెండు భాషలకు చెందిన […]

ఎప్పుడు రామ్ చరణ్ ని కనీసం తిట్టని కూడా సురేఖ ..కొట్టడానికి చెయ్యి ఎత్తడానికి కారణం ఆ హీరో నేనా..? అంత టార్చర్ చేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఎంత ఫేమస్ అయ్యాడో.. ఆయన భార్యగా సురేఖ కూడా అంతే ఫేమస్ అయింది. చాలా చక్కగా ట్రెడిషనల్ గా ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే సురేఖ.. చాలా చాలా కూల్ గా ఉంటుంది. చిరంజీవి మాత్రమే కాదు పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా ఇదే విషయం గురించి చెప్పుకొచ్చారు. ఆమె లోని మంచితనాని ఓపెన్ గానే బయట పెట్టారు. సురేఖ చాలా మంచిది అని.. మేము ఇంటికి వెళ్తే […]

అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న వెంకీ బ్యూటీ..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కత్రినా కైఫ్.. వాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి వివాహమై మూడేళ్ళు అవుతున్నా ఈ జంట‌కు పిల్లలు లేరు ఈ క్ర‌మంలో ఆమె తల్లిగా ప్రమోషన్ పొందుతుందంటూ.. ఆమె […]

ఉపాసన – స్నేహ రెడ్డి – లావణ్య త్రిపాఠి ..ముగ్గురి కోడళ్ళకు ఉన్న కామన్ జబ్బు అదే..ఏ దేవుడు కూడా మార్చలేనిది..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ..మెగాకోడలకు సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తున్నాం.. వింటున్నాం. మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఇలాంటి వార్తలు మనం ఎక్కువగా చదువుతున్నాం. రీసెంట్గా మెగా కోడలికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మెగా అభిమానులు సైతం ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఉపాసన – లావణ్య త్రిపాఠి – స్నేహ రెడ్డిలలో ఉన్న కామన్ క్వాలిటీ […]