ఒకప్పుడు సినిమా అంటే కలెక్షన్స్,సెంటర్స్,50 డేస్ ,100 డేస్ ఈ లెక్కలవరకే.కానీ ఇప్పుడు కాలం మారింది.అంత సోషల్ మీడియా యుగం అయిపోయింది.సినిమా రిలీస్ కి ముందే ఫస్ట్ లుక్ అని,మోషన్ పోస్టర్ అని,టీజర్ అని,ట్రైలర్ అని నానా హంగామా చేస్తున్నారు.ఇదంతా ఒకెత్తు అయితే వాటికొచ్చే లైక్ లు సెన్సషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్తో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. గతంలో పవన్ […]
Category: Latest News
సంపత్ నంది ‘రచ్చ’ చేసేస్తాడా?
యంగ్ డైరెక్టర్స్‌లో మంచి విజన్ ఉన్న దర్శకుడిగా సంపత్ నంది పేరొందాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ ఈ మూడు చిత్రాలతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తృటిలో తప్పిపోయిందిగానీ లేదంటే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఛాన్స్ మొదట సంపత్ నందికే దక్కింది. సంపత్ నంది అంటే మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్. సరైన ఛాన్స్ కోసం చూస్తున్న ఈ యంగ్ డైరెక్టర్, గోపీచంద్‌తో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇంకో వైపున సంపత్ నందితో ఇంకోసారి వర్క్ […]
రాహుల్ స్వామి మాటల్ని నిజం చేస్తాడా?
ఈ తరం పొలిటీషియన్లలో రాహుల్ గాంధీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదో, పెళ్ళి చేసుకుంటే రాజకీయాల్లో తన కుమారుడికి గుర్తింపు తగ్గిపోతుందేమోనని ఆయన తల్లి సోనియాగాంధీ భయపడుతున్నారోగానీ మోస్ట్ బ్యూటిఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనిపించుకున్న రాజీవ్‌గాంధీ పుత్రరత్నం రాహుల్‌గాంధీకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇంకెప్పటికీ పెళ్ళి చేసుకోడా? అని కాంగ్రెసు నాయకులే తమ యువ నాయకుడి గురించి ఆశ్చర్యపోతుంటారు. ఈ టైమ్‌లో బిజెపి నేత సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా రాహుల్‌గాంధీ పెళ్ళిపై పంచ్‌లు […]
తమ్ముడి సినిమాలో అన్నయ్య మెరుపులు!
ఓ హీరో మూవీలో మరో హీరో తుళుక్కున మెరిస్తే.. ప్రేక్షకుడికి ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. అదో తుత్తి తరహాలో సంబరపడిపోతుంటాం. దర్శక-నిర్మాతలు కూడా ఉత్సాహంగా తమ సినిమాల్లో పలువురు హీరో-హీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో మెరిపించారు. ఇలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపి.. మరో హీరో మూవీలో సందడి చేశారు. త్వరలోనే ఇలాంటి సీన్ మరో సినిమాలో ఆవిష్కృతం కానుంది. అయితే.. హీరో.. గెస్ట్ గా […]
స్వీటీ కోసం దర్శకేంద్రుడు వెయిటింగ్!
హీరోయిన్స్ ను అందంగా-గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్టైలే వేరు. ఆయన డైరక్ట్ చేసిన నటీమణుల్లో అనేకమంది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. టాలీవుడ్-కోలీవుడ్-బాలీవుడ్ ల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే.. దర్శకేంద్రుడు డైరక్షన్ లో నటించేందుకు హీరోయిన్స్ ఉత్సాహం చూపుతుంటారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే అదే పదివేలనుకునే వారికీ కొదువలేదు. ఇంతటి ఘనాపాటి ఓ అమ్మాయి కోసం పడిగాపులు పడ్డారంటే నమ్మగలరా? ఆ సుందరి ఎవరో కాదు. మన అందాల స్వీటి.. అనుష్క. […]
ఫర్ ఎ ఛేంజ్:రికార్డ్స్ ని భయపెడుతున్న NTR
నందమూరి తారక రామారావు పేరే ఒక సంచలనం ఆయన అంశము పుణికి పుచ్చుకుని మే 20 1983 పుట్టిన నందమూరి తారక రామరారావు(jr NTR ), రూపంలోనూ ,వాక్చాతుర్యం లోను ,నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు .ఆయన ప్రస్థానం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ప్రారంభం అయి, స్టూడెంట్ నెం -1 తో తనలోని నటుడిని బయటపెట్టి ఆది సినిమాతో ఇండస్ట్రీ కి సరికొత్త సంచలాన్ని చూపిస్తూ సింహాద్రితో సరికొత్త రికార్డ్స్ సృష్టించి అలా మొదలైనా ఆయన […]
సమంతా 50 కోట్లు కొల్లగొట్టింది
సమంతా ఏంటి 50 కోట్లు కొల్లగొట్టడం ఏంటా అనుకుంటున్నారా?అదేనండి సమంతా లీడ్ రోల్ లో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అఆ” చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది.50 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్దీ తెలుగు సినిమాల్లో అఆ కూడా నిలిచి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎటువంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో నితిన్ లాంటి హీరో తో […]
హ్యాట్రిక్ డైరెక్టర్ గోపిచంద్ కి హిట్ ఇస్తాడా?
డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్నాడు గోపీచంద్. `యజ్ఞం`, `ఆంధ్రుడు`, `లక్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు `ఆక్సిజన్` అనే మరో డిఫరెంట్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌తో సక్సెస్ కొట్టి తర్వాత […]
బాబూ సిగ్గు సిగ్గు:ఆఖరికి అదికూడా కాపీ నా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌లను ఏపి ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ఉన్నతా ధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాపీరైట్స్ చట్టం సెక్షన్ 63 ప్రకారం హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ కోర్టు అప్లికేషన్ సమాచారం కూడా కాపీకి గురైందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం […]
