`అప‌రిచితుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చెయ్య‌క‌పోవ‌డ‌మే మంచిదైందా?

కొన్ని కొన్ని సినిమాల‌ను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఈ లిస్ట్ లో అప‌రిచితుడు కూడా ఒక‌టి. ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించ‌గా.. చియాన్ విక్ర‌మ్, స‌దా జంట‌గా న‌టించారు. త‌మిళంలో అన్నియన్, తెలుగులో అప‌రిచితుడు టైటిల్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2005లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమాలో మొద‌ట విక్ర‌మ్ న‌ట‌నే గురించే చెప్పుకోవాలి. మూడు షేడ్స్ లో ఉన్న […]

సమంత, నిహారిక బాటలోనే మ‌రో టాలీవుడ్ న‌టి..!!

షణ్ముఖ్ జస్వంత్ హీరోగా వచ్చిన ” సూర్య ” వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ భామ. తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ” బీమ్లా నాయక్ ” సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ రోల్ లో నటించి టాలీవుడ్ పరిశ్రమలో మరింత క్రేజ్ దక్కించుకుంది. అయితే మౌనిక రెడ్డి ఈ ఏడాది సందీప్ రెడ్డి […]

రతిక ఎలిమినేట్.. ఉన్నన్ని రోజులు రెమ్యూనరేషన్ గట్టిగానే ముట్టింద‌ట‌..!!

బిగ్ బాస్ 7 చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా షాక్. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే హౌస్ నుంచి బయటికి వ‌చ్చేసింది. ఈ నేప‌ద్యంలో ర‌తిక కన్నీళ్లు పెట్టుకుంది. దీనిబట్టి హౌస్ లో ఉండాలని ఆమె ఎంతగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ బయటకు రాక తప్పలేదు. అయితే తొలి వారం నుంచి కెమెరాలు అన్ని తనపై ఫోకస్ అయ్యేలా చేసుకున్నా రతిక.. ఎక్కువ రోజులు […]

పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి సంచలన ట్విట్ చేసిన వర్మ..!!

టాలీవుడ్లో విభిన్నమైన డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి క్రేజీ సంపాదించుకున్న వర్మ ఇటీవల కాలంలో ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వర్మ. సినిమాల పైన పొలిటికల్ పైన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ముఖ్యంగా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా […]

ట్విస్ట్ ” బిగ్ బాస్ 7 ” లో అబ్బాస్, పృథ్వీరాజ్ ఎంట్రీ..!!

నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తెలుగు షో.. బిగ్ బాస్ 7. ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా అభిమానులని అలరిస్తుంది. మొన్నటి వరకు ఆడియన్స్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో రసవత్తంగా సాగుతుంది. అయితే బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించి తాజాగా అప్డేట్ రానే వచ్చింది. […]

దేశంలోనే అత్యధిక ఖరీదైన బర్త్డే పార్టీ ఇదే.. బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

రాజులు – రాణులు కూడా ఎన్నడు జరుపుకోని రేంజ్ లో గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు జరిగాయి వేదిక పైకి కింగ్ ఖాన్, బిగ్ బి, ఏ ఆర్ రెహమాన్ లాంటి ఎందరో ప్రముఖులు విచ్చేసారు. ఏఆర్ రెహమాన్ లైవ్ షో తో పాటు ఇండియా స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ వేదికపై జరిగింది. ఇక‌ ఈ పుట్టినరోజు వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టినరోజు వేడుకలుగా రికార్డ్ సృష్టించుకున్నాయి. ఇంతకీ […]

” భగవంత్ కేసరి ” ట్రైలర్ రిలీజ్ అప్పుడేన‌ట‌..!!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ అక్టోబర్ 8న లాంచ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో తాజాగా బజ్ వినిపిస్తుంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి సినిమాతో అర్జున్ రాంపాల్ విలన్ గా […]

ఫైనల్లీ..పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 2..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. కెరియర్ పరంగా సక్సెస్ కాలేకపోయినా సరే లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి అందాలు ముద్దుగుమ్మలు తాము ప్రేమించిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. స్టార్ హీరోలు కూడా అంతే .. కెరియర్ పరంగా హిట్ కొట్టిన కొట్టకపోయినా .. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు పెళ్లి చేసుకొని దాని […]

మహేష్ ” గుంటూరు కారం ” సినిమాపై క్రేజీ రూమర్..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ” గుంటూరు కారం ” సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్ర క్లైమాక్స్‌లో ఉంటుందని.. పైగా సెకండ్ హాఫ్ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని సమాచారం. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కనిపించనున్నాడని టాక్.   అందుకే ఈ అనుబంధం కారణంగానే జవాన్ సినిమాకి సపోర్ట్ గా మహేష్ […]