“మనం”.. అక్కినేని ఫ్యాన్స్ కు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి తో పాటు అక్కినేని నాగార్జున ..అక్కినేని నాగచైతన్య ..అక్కినేని అఖిల్.. అక్కినేని అమల కలిసిన నటించారు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యామిలీ ఏ స్థాయిలో కష్టపడ్డారో కూడా మనకు తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్ కూడా వేసింది అక్కినేని ఫ్యామిలీ . సినిమా […]
Category: Latest News
“ఆ హీరోతోనే సినిమా ఎంట్రీ”..కన్ఫామ్ చేసిన సితార..మహేశ్ ఫ్యాన్స్ కి పండగే..!
సితార.. ఘట్టమనేని వారసురాలు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ముద్దుల కూతురు. త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు మహేష్ బాబు నమ్రతాలు కూడా సితార ఇష్టప్రకారమే నడుచుకుంటామంటూ పలు ఇంటర్వ్యూస్ లలో చెప్పుకు వచ్చిన విషయం తెలిసిందే . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది సితార. తనదైన స్టైల్ లో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ క్యూట్ గా ఆన్సర్ […]
దర్శకుడుగా మారనున్న మరో జబర్దస్త్ కమెడియన్.. హీరో ఎవరంటే..?!
బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఇప్పటికే చాలామంది సాధారణ వ్యక్తులకు.. సినీ ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఇచ్చింది. హీరోలుగా, డైరెక్టర్లుగా, సపోర్టింగ్ రోల్స్‌లో, టెక్నీషియన్ గా ఇలా ఎన్నో విభాగాల్లో జబర్దస్త్ కమెడియన్లు దూసుకుపోతున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుదీర్. గెటప్ శీను ఏకంగా హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. […]
అదే జరిగితే రాజమౌళికి భారీ బొక్క తప్పదా..? ఇలా ఇరుక్కునేశాడు ఏంటి..?
సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అనగానే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి . ఈ విషయం అందరికీ తెలిసిందే . రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఆయన సినిమాలు తెరకేక్కిస్తే సూపర్ డూపర్ హిట్ అవుతాయి అన్న నమ్మకం అందరిలోనూ ఉంది . మరీ ముఖ్యంగా రాజమౌళి పేరు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతూ ఉంటుంది . కాగా రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త నెట్టింట […]
బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ అన్ని డేస్ కష్టపడ్డాడా..? అలాంటి రిస్కులు కూడా చేశాడా..?
లైఫ్ లో ఎప్పుడూ మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉండవు. అది అందరికీ తెలిసిందే . ఏమైనా సరే కొన్ని కొన్ని సార్లు మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడే మనం స్ట్రాంగ్ గా నిల్చోవాలి.. రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతుంది . ప్రభాస్ గురించి […]
కుటుంబం గురించి ఆలోచించకుండా పవన్ కోసం లక్షలు ఖర్చు చేశా.. కానీ.. షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్.. వీరాభిమానులలో షకలక శంకర్ కూడా ఒకడు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్.. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో గతంలో ఏకంగా రూ.7లక్షలు ఖర్చు చేశాను అంటూ షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. 2019 ఎన్నికల టైంలో రెండు సినిమాల అడ్వాన్సులు వచ్చాయని.. ఆ టైంలో తుఫాను బాధితులకు భోజనాలు ఏర్పాటు […]
మోడీ బయోపిక్ లో సత్యరాజ్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ నటుడు..?!
సౌత్ స్టార్ నటుడు సత్యరాజ్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాహుబలి తో సత్యరాజ్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో సత్యరాజ్ కట్టప్ప పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా […]
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన శృతిహాసన్.. మింగిల్ అయ్యేందుకు రెడీగా ఉన్నా అంటూ..?!
సౌత్ స్టార్ బ్యూటీ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్.. శాంతాన్ హజారికా తో చాలా కాలం డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పలు మీడియా నివేదికల ప్రకారం వారిద్దరూ ఒకరి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు పునాది అయింది. కరోనా లాక్ డౌన్ టైం లో శృతి, శాంతాన్ ఒకరితో […]
ఆ యంగ్ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చిన నాగార్జున.. ఈసారి కూడా హిట్ పక్కా..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున కొత్తవాళ్లను పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులు లిస్ట్ చాలా ఎక్కువ. ఇటీవల నా స్వామి రంగా సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ని కూడా దర్శకుడుగా వెండి తెరకు పరిచయం చేశాడు నాగార్జున. ఈ సినిమా సంక్రాంతికి రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా కు ముందు వరకు నాగ్‌కు వరుస ఫ్లాపులు రావడంతో నా సామిరంగ సక్సస్ […]