మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాలు చేసిన మోనాల్.. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సినిమాలు, ఐటెం సాంగ్స్, టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది మోనాల్. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోనాల్.. స్టార్ మాలో వస్తున్న […]
Category: Latest News
టీనేజీ కుర్రాడు.. ఆ పనుల్లో మాత్రం ఘనుడు..
ఇదంతా టెక్ యుగం. పుట్టినప్పటి నుంచే డిజిటల్ నాలెడ్జిని నేర్చుకుంటున్నారు. వయస్సును చూసి ఈతరం పిల్లలను అంచనా వేయడం కష్టతరమే. సాంకేతిక పరిజ్ఞానంలో దిట్టలుగా మారుతున్నారు. అంత వరకు బాగానే ఉన్నా అది పక్కదారి పడుతుండడమే ఆందోళన కలిగిస్తున్న విషయం. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ బాలుడి ఉదంతం. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉన్నందుకు ఓ వైద్యవిద్యార్థినికి చుక్కలు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో అసలు విషయం తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. బాధితురాలు, పోలీసుల […]
`ఏజెంట్`గా రాబోతున్న అఖిల్ అక్కినేని..అదిరిన ఫస్ట్ లుక్!
అక్కినేని వారి అబ్బాయి అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అఖిల్` సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. హిట్టే అందుకోలేకపోయాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం […]
సీనియర్ హీరోయిన్ నగ్మాకు కరోనా పాజిటివ్..!
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజు దగ్గర దగ్గర లక్ష కేసుల వరకు భారతదేశంలో కొత్త కేసులు నమోదు ఉండడంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కోవిడ్ 19 టెస్ట్ లను చేస్తూ పాజిటివ్ గా వచ్చిన వారికి చికిత్స చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని అనేక మంది ప్రముఖుల కు కరోనా పాజిటివ్ టాక్ రావడంతో పాటు మరికొంతమంది మరణించడం కూడా చూస్తూనే ఉన్నాం. […]
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ డైరెక్టర్ తనయుడు?
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు సూపర్ సక్సెస్ అయ్యి.. స్టార్ హీరోలుగా ఎదగగా, కొందరు అడ్రస్ లేకుండా పోయిన వారూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో వారసుడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడట. టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ తేజ.. తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా `అలమేలుమంగ- వెంకటరమణ` సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ […]
కరోనా ఉధృతి.. బేగంబజార్ మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24గంటల్లో హైదరాబాద్- 398, మేడ్చల్- 214, రంగారెడ్డి- 174, నిజామాబాద్-169, నిర్మల్-100, జగిత్యాల-99, కరీంనగర్-77, వరంగల్ అర్బన్- 74, సంగారెడ్డి- 65, మహబూబ్ నగర్-60, కామారెడ్డి- 58, మంచిర్యాల- 57, నల్గొండ- 54, ఖమ్మం-50 కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో 2,055 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అదే సమయంలో కరోనాతో […]
భారత్కు విమాన సర్వీసులపై న్యూజిలాండ్ కీలక నిర్ణయం..!
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజే లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదవడం ఆందోళనను రేకేత్తిస్తున్నది. కరోనా మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా 1,29,28,574 కేసులు నమోదుకాగా, ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసుల జాబితాలో మన దేశం మూడో స్థానంలో నిలవడం శోచనీయం. యాక్టివ్ కేసులు మళ్లీ […]
హాస్పిటల్లో ఆశా కార్యకర్త రాసలీలు.. చివరకు..
వైద్యసిబ్బంది అంటే దైవంగా సమానంగా కొలుస్తారు ప్రజలు. కరోనా వేళ అనేక మంది క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ నియంత్రణకు కృషి చేశారు. ఫ్రంట్ వారియర్లుగా గుర్తింపు పొందారు. అనేక మంది ప్రముఖుల ప్రశంసలను పొందారు. వృత్తి నిబద్ధతతో సామాన్యుల మనసులను గెలుచుకున్నారు. కానీ ఓ ఆశకార్యకర్త మాత్రం ఆ వృత్తికే కళంకం తీసుకొచ్చింది. వైద్యశాలలోనే రాసలీలకు తెగబడింది. ఆ విషయం వెలుగులోకి రావడంతో ఉద్యోగం నుంచి తీసేశారు అధికారులు. వివరాల్లోకి వెళ్లితే.. కర్నాటక […]
ఐపీఎల్ విన్నర్స్ లిస్ట్ ఇదే..ఈ ఏడాది టైటిల్ ఎవరిదో?
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2021 సందడి మొదలైంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ఇక చెన్నై వేదికగా ఈ నెల 9న ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కాగా.. మే 30న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 60 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుంది. మరి ఇప్పటి వరకు […]









